NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

YS Jagan : జగన్ ను ఫాలో అవుతున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్..!

YS Jagan :  ఎక్కడో అగ్రరాజ్యపు అమెరికా అధినేత జో బైడెన్ ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని ఫాలో అవ్వడం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా…? అయితే ఇదే నిజం. ఏపీలో జగన్ అమలు చేసిన ఒక పథకాన్ని బైడెన్ ఫాలో అయ్యాడు. గతేడాది కరోనా మహమ్మారి తన ధాటిని మొదలుపెట్టిన తర్వాత దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 

 

Joe Biden follows YS Jagan scheme
Joe Biden follows YS Jagan scheme

కరోనా సోకకుండా ప్రజలను ఇంటి నుండి బయటకు రావద్దని చెబుతూనే ప్రతి ఒక్కరికి ఆదాయవ్యయాలతో మూడేసి మాస్కుల చొప్పున పంపిణీ చేశారు. దీనికోసమే 3.5 కోట్ల రూపాయలను ప్రత్యేకంగా ఖర్చు చేశారు. జగన్ అప్పుడు తీసుకున్న నిర్ణయం అనేక ప్రశంసలు పొందింది. ఇప్పుడు అమెరికాలో కూడా కరోనా సెకండ్ విజృంభిస్తున్న తరుణంలో అధ్యక్షుడు జొ బైడెన్ ఏపీలో అమలు చేసిన పథకాన్ని అక్కడ కూడా అమలు చేయాలని నిర్ణయించారు. 

దేశ వ్యాప్తంగా అమెరికన్లతో పాటు, ప్రవాసులకి కూడా ఉచితంగా మాస్కులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2.56 కోట్లకు పైగా దేశ వ్యాప్తంగా మాస్కులని పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. వైరస్ వ్యాప్తిని నిలువరించేందుకు మాస్కులు ఎంతో కీలకమని యుఎస్ ఆరోగ్యశాఖ అధికారులు ఎప్పుడో తెలిపారు. 

దీంతో అమెరికాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఫుడ్ ప్యాంట్రీలు, సూప్ కిచెన్ లలో వీటిని పంపిణీ చేసేందుకు వైట్హౌస్ నిర్ణయించుకుంది. అమెరికాలో అతి తక్కువ ఆదాయం ఉన్న వారు మాస్కులని కొనుగోలు చేయలేకపోతున్నారు అని తెలుసుకున్న వారు ఈ భారీ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మూడు నెలల్లో 1300 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఆరువేల ఫుడ్ ప్యాంట్రీలు, కిచెన్ హౌస్ లలో మాస్కులు పంపిణీ చేస్తామని వైట్హౌస్ తెలియజేసింది. 

ఇంతకుముందు ట్రంప్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని అనుకున్నప్పటికీ ఖర్చు ఎక్కువవుతుందని వెనుకడుగు వేశారు. ఇప్పుడు అమెరికాలో జరుగుతున్న ఈ పరిణామం జగన్ సర్కారు చేపట్టిన పథకాన్ని గుర్తు చేయడం విశేషం.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju