NewsOrbit
జాతీయం న్యూస్

Suspicious death: అనుమానాస్పద రీతిలో మరణించిన ప్రేమికులు!!

Suspicious death: ఢిల్లీలో ఇద్దరి ప్రేమికుల అనుమానాస్పద మృతి Suspicious death రాష్ట్రంలో కలకలం రేపింది. అక్కడి ప్రజలకు ఓ ఇంటి నుంచి కుళ్ళిన వాసన వస్తుండటంతో వారు పోలీసులకు సమాచారం అందించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Suspicious death of lovers in Delhi
Suspicious death of lovers in Delhi

పవన్ పలివల్(29) అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు నివసిస్తున్నాడు. అతడు గత కొద్దీ కాలంగా ఢిల్లీలో జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు. పవన్ పలివల్ కు నైనితాల్‌కు చెందిన ప్రియాంక బిశ్త్(23) అనే యువతి గత కొద్దీ కాలంగా పరిచయం ఉంది. ప్రియాంక గూర్గావ్‌లోని ఉద్యోగం చేస్తుంది. ఈ ఇద్దరూ అతి తక్కువ సమయంలోనే మంచి స్నేహితులయ్యారు ఆ తరువాత వీరి మధ్య ప్రేమ చిగురించింది. కానీ సడన్ గా ఏం జరిగిందో తెలియదు గానీ వారు ఇద్దరూ చనిపోయారు.

ఇంటి నుంచి భరించలేని దుర్వాసన వస్తూ ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని ఇంటి లోపల లాక్ చేసి ఉండటాన్ని గమనించారు. వెంటనే ఆ డోర్ ని బద్ధలు కొట్టి మరీ పోలీసులు లోపలికి వెళ్లారు. అక్కడ వారు పవన్ మారియు ప్రియాంక మరణించి ఉండడాన్ని చూసారు. వెంటనే పోలీసులు ఇరువురి కుటుం సభ్యులకు సమాచారం అందించి ఆ మృతదేహాలిని పోస్ట్ మార్టం నిమ్మితం హాస్పిటల్ కు తరలించారు. మృతదేహాలు స్థితిని చుసిన పోలీసులు వారు రెండుమూడు రోజుల క్రితమే చనిపోయి ఉండొచ్చని నిర్దారించుకున్నారు.

డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ… ఎప్పటిలాగానే కలుసుకోవడానికి పవన్ రాగా ఇద్దరూ కలిసి అక్కడ మద్యం సేవించి ఉండవచ్చని రూమ్ లో ఖాళీ మద్యం బాటిల్ తమకు లభించిందని తెలిపారు. బాటిల్ తో  పాటుగా పోలీసులకు కొన్ని ట్యాబ్లెట్స్ కూడా ఘటనా స్థలంలో లభించాయి. కానీ పోలీసులకు అక్కడ ఎటువంటి సూసైడ్ నోట్ దొరకలేదట. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Related posts

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!