NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Kitchen hacks: వంటింటి చిట్కాలు తెలుసుకోండి !!(పార్ట్ -2)

Dry Kitchen Tips

Kitchen hacks: డైలీ లైఫ్ లో ఉపయోగపడే వంటింటి చిట్కాలు గురించి తెలుసుకుందాం..

  1. ఆకుకూరలు వేళ్ళను కత్తిరించి కట్టను విడదీసి,తడిపోయేలా బాగా ఆరబెట్టి, పాలిథిన్ కవర్లో పెట్టి ఫ్రిజ్ లో పెట్టాలి.
  2. వేడీ వేడిగా వుండే ఆహార పదార్థాల ను, పాల ను అలాగే ఫ్రిజ్లో పెట్టేయకూడదు. బాగా చల్లారనిచ్చినతర్వాత పెట్టాలి.
  3. ఫ్రిజ్లో ఐస్ పెరిగిపోకుండా  ఉండాలంటే ఒక మూలన కొద్దిగా ఉప్పు ను ఉంచండి.
  4. పుట్టగొడుగులు పేపరు బ్యాగ్ లో నిల్వ చేస్తే ఎక్కువ కాలం పాటు తాజాగా ఉంటాయి.
  5. ఆకుకూర ఆకులను పెద్ద, పెద్ద ముక్కలుగా తరిగి గానీ,లేదా  అసలు తరగకుండా గానీ వండు కోవడం మంచిది.
Simple kitchen hacks part 2
Simple kitchen hacks part 2

6. ఆకుకూరలు వేపుళ్ళు చేసుకుని  తినకూడదు. అలా తినడం వలన ఖనిజాలు, విటమిన్లు పోయి పిప్పి మాత్రం  మిగులుతుంది.

7. ఆన్ చేసిన అయిదు నిమిషాల తర్వాత మాత్రేమే  ఓవెన్ ను వాడాలి. స్విచ్ ఆపిన రెండు నిమిషాల తర్వాత మాత్రమే ఓవెన్ లో  చేయి పెట్టడం మంచిది.

8. మామూలు ఓవెన్ ల కన్నా ఆటోమేటిక్ కంట్రోల్ సిస్టం వున్న ఎలక్ట్రిక్ ఓవెన్ మంచిది .

9. మీరు పెంచే మొక్కలు కానీ, పూలకుండీలు కానీ నీరు ఏ సమయంలో పడితే  ఆ సమయంలో చేయకూడదు.  అలా పోయడం వలనమొక్కలు బాగా  పెరగవు.

10. మొక్కలకు నీరు పోయాలంటే  ఉదయం తొమ్మిది గంటల లోపు, సాయంత్రం ఐదు గంటల తర్వాత మాత్రమే పోసేలాగా చూసుకోవాలి.

11. కరివేపాకు చెట్టుకు బియ్యం కడిగిన నీళ్ళు పోస్తే చెట్టుకు మంచి బలాన్ని ఇవ్వడం తో పాటు బాగా  పెరుగుతుంది.

12. మొక్కలకు తెగుళ్ళు రాకుండా, పురుగు పట్టకుండా ఉండాలంటే ఆవాలను నీళ్ళతో  కలిపి మెత్తగా నూరి, ఆ మిశ్రమాన్ని కుండీలో ఉన్న మట్టిలో వేసేస్తే , తెగుళ్ళు సోకే అవకాశముండదు.

13. గులాబీ మొక్కల దగ్గర టీ పొడిని లేక ఉల్లిపాయ తొక్కును కానీ వేస్తే పూసిన పూలు ఎక్కువ వాసన వస్తుంటాయి.

14. కోడిగుడ్లు కుక్కర్‌లో ఉడకబెట్టేటప్పుడు  ఉప్పు వేస్తె , గుడ్డు పగలకుండా ఉంటుంది.

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju