NewsOrbit
సినిమా

Acharya : ఓకే రోజే అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ముగ్గురు స్టార్ హీరోలు… ప్రేక్షకులకు పండగే..?

Three star heroes testing their luck on the same day ... is it a festival for the audience .

Acharya : కరోనా కారణం వల్ల గత సంవత్సరం మొత్తం ఎటువంటి సినిమాలు లేకుండా ఎంతో విరామం తీసుకున్న హీరోలందరూ ప్రస్తుతం రెండు మూడు సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ హీరోలందరూ ఒప్పుకున్న సినిమాలను చేస్తూ విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా సినిమా విడుదల తేదీలను కూడా వరుసగా ప్రకటిస్తూ థియేటర్ల ముందు కూడా గట్టి పోటీ వస్తున్నారు.పలువురు స్టార్ హీరోల సినిమాలు ఒకే రోజు విడుదల అవడానికి ముహూర్తం పిక్స్ చేశారు. ఈ క్రమంలోనే మే 13న ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందాలు ప్రకటించాయి. ఇంతకీ ఆ సినిమాలు ఏమిటి? ఆ స్టార్ హీరోలుఎవరు ? అనే విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం….

three-star-heroes-testing-their-luck-on-the-same-day-is-it-a-festival-for-the-audience
three-star-heroes-testing-their-luck-on-the-same-day-is-it-a-festival-for-the-audience

ఆచార్య:

తెలుగు ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోగా ఎంతో ప్రత్యేకతను సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ తేజ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ సినిమాలో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా సిద్ధూ అనే పాత్రలో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

రాధే:
అదే రోజున మరొక స్టార్ హీరో కూడా బరిలో దిగనున్నారు.టాలీవుడ్ ఇండస్ట్రీలో కండలవీరుడుగా పేరు సంపాదించుకున్న సల్మాన్ ఖాన్ నటిస్తున్న “రాధే” చిత్రాన్ని దర్శకుడు ప్రభుదేవా తెరకెక్కించారు.ఈద్ సందర్భంగా మే 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ తెలుగులో విడుదలైన సంగతి అందరికి తెలిసిందే. అదే ఫార్ములా తోనే మళ్లీ రాధే సినిమా కూడా తెలుగులో విడుదల చేయబోతున్నారు.

మరక్కార్‌:
తెలుగులో ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో మోహన్ లాల్ ఎంతో అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకుల మనసును దోచుకున్నాడు.జనతా గ్యారేజ్ సినిమాలో మోహన్ లాల్ తప్ప మరొకరిని ఊహించుకోలేమనే విధంగా నటించారు. ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మలయాళం స్టార్ మోహన్ లాల్ అత్యంత భారీ బడ్జెట్ తో “మరక్కార్‌ అరేబియా సముద్ర సింహం”. అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా తరహాలో ప్రియదర్శన్ తెరకెక్కిస్తున్నారు.

ఈ ముగ్గురు స్టార్ హీరోలు మే 13 న ప్రేక్షకుల ముందుకు రావడంతో అభిమానులకు పండగ అని చెప్పవచ్చు. అయితే ఈ సినిమాలలో ఏ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయో వేచి చూడాల్సిందే.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu