NewsOrbit
సినిమా

Tv actor Achyuth : టీవీ నటుడు అచ్యుత్ చనిపోవడానికి గల కారణం తెలిస్తే కన్నీళ్లాగవు..!

No tears if you know the cause of death of TV actor Achuth ..!

Tv actor Achyuth : చాలామంది సినిమాలపై ఆసక్తితో ఎంతో కష్టపడి ఇండస్ట్రీలోకి అడుగు పెడతారు. ఈ విధంగా ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్నో అవకాశాలను సంపాదించుకొని మంచి స్థాయిలో ఉన్నప్పుడు కొన్ని సమస్యల వల్ల అతి చిన్న వయసులోనే మరణం పొందుతుంటారు.అలాంటి వారు తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది సెలబ్రిటీలు ఉన్నారని చెప్పవచ్చు. అలాంటి వారిలో అచ్యుత్ ఒకరు.ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోల సరసన ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న అచ్యుత్ అకాల మరణం పొందారు. ఇప్పటికీ అచ్యుత్ నటించిన సినిమాలను చూస్తే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి.

No tears if you know the cause of death of TV actor Achuth ..!
No tears if you know the cause of death of TV actor Achuth ..!

సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కొద్ది సమయంలోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అచ్యుత్ చనిపోయి దాదాపు 20 సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ ఎంతో మంది అభిమానుల మదిలో మెలుగుతున్నారు.1990 లలో దూరదర్శన్, ఈటీవీ టీవీ సీరియల్స్ లో ఎంతో అద్భుతంగా నటించి ఎంతో మంది అభిమానులను దక్కించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవికి ఒక పెద్ద అభిమాని అని చెప్పవచ్చు. తను ఎంతగానో అభిమానించే చిరంజీవి నటించిన హిట్లర్, బావగారు బాగున్నారా, డాడీ వంటి సినిమాలో నటించే అవకాశం రావడంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కేవలం చిరంజీవితో మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సినిమాలలో కీలక పాత్రలు పోషించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

నమ్మిన వాళ్లు మోసం చేయడంతో :

ఈ విధంగా పలు సినీ స్టార్ల సినిమాలలో నటించి సంపాదించిన డబ్బు మొత్తం స్నేహితులతో కలిసి వ్యాపారం చేయడం ప్రారంభించారు. ఈ విధంగా డబ్బు మొత్తం వ్యాపారంలో పెట్టడం వల్ల అధిక నష్టాలను చవి చూశాడు. నమ్ముకున్న స్నేహితులే ఈ విధంగా మోసం చేయడంతో ఎంతో మానసిక ఒత్తిడిని భరించలేక తీవ్ర ఆందోళనకు గురయ్యాడు.ఈ విధంగా గుండెపోటుతో 2002 డిసెంబర్ 26న అచ్యుత్ మరణించాడు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.వారి పేర్లు సాయి సుజాత, సాయి శివాని. అచ్యుత్ మరణం తర్వాత ఈ కుటుంబం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. అయితే ప్రస్తుతం మీరు ఎక్కడ ఉంటున్నారు అనే విషయం ఎవరికీ తెలియడం లేదు.

Related posts

Mamagaru: గంగాధర్ ని ఆ పొజిషన్లో చూసి గంగను తిట్టిన చంగయ్య..

siddhu

Naga Panchami: సిద్ధాంతి గారు చెప్పినట్లుగా పంచమి జ్వాలా మధ్యలో గొడవలు మొదలవుతాయా లేదా.

siddhu

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N