NewsOrbit
న్యూస్

IPL 2021 : ఆ జట్టుకు భారీ దెబ్బ! గాయం కారణంగా ప్రధాన పేసర్ దూరం

IPL 2021 : ఆ జట్టుకు భారీ దెబ్బ! గాయం కారణంగా ప్రధాన పేసర్ దూరం

IPL 2021 :  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2008లో మొట్టమొదటిసారి ప్రారంభం అయినపుడు ఆ జట్టుపై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. అండర్ డాగ్ గా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ పెద్ద స్టార్ ప్లేయర్స్ లేకుండానే యువరక్తం తో మొదటి టైటిల్ గెలుచుకుని టోర్నీ ని ఘనంగా ప్రారంభించింది. అయితే ఆ తర్వాత వారు ప్లేఆఫ్ చేరడానికే ఆపసోపాలు పడ్డారు.

 

IPL 2021 jofra archer misses RR
IPL 2021 jofra archer misses RR

శిల్పాశెట్టి కో-ఓనర్ గా వ్యవహరిస్తున్న ఈ జట్టు ఈసారి ఐపీఎల్ ఆక్షన్ లో మంచి ప్లేయర్లను సొంతం చేసుకొని ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. అయితే గత కొన్ని సీజన్లుగా ఈ జట్టుకి విశేష సేవలందిస్తున్న ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఈసారి ఐపీఎల్ కు దూరమయ్యాడు. ఐపీఎల్ మొదటి అర్ధ భాగంలో అతను పాల్గొనబోడు అని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది.

గాయం కారణంగా ఆర్చర్ 23 నుండి భారత్ తో జరగబోయే వన్డే సిరీస్కు కూడా దూరమయ్యాడు. ఇదే క్రమంలో దాదాపు రాజస్థాన్ రాయల్స్ ఆడే సగం మ్యాచ్ లకు దూరంగా ఉంటాడు. మిగిలిన మ్యాచ్లకు అందుబాటులో ఉంటాడో లేదో పూర్తిగా తెలియని పరిస్థితి. ఇది రాజస్థాన్ రాయల్స్ ను మరింత కలవరపెట్టే విషయం.

ఎందుకంటే అతని స్థానంలో మరొక మధ్యలో తీసుకోవాలంటే కోవిడ్ నిబంధనల ప్రకారం ఇంకొక వారం ఆలస్యం అవుతుంది. అదీ కాకుండా ఆర్చర్ వారి ప్రధాన పేసర్. బట్లర్, స్టోక్స్ వంటి భారీ పేర్లు ఉన్న ఈ జట్టుకి ఈ సీజన్లో సంజు సాంసన్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఏప్రిల్ 9వ తేదీన ప్రారంభం కాబోయే ఈ మెగా టోర్నీకి ముందు రాయల్స్ కు ఇలాంటి ఎదురు దెబ్బ తగలడం నిజంగా దురదృష్టకరం.

Related posts

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!