NewsOrbit
Featured న్యూస్ సినిమా

Jatirathnam : జాతిరత్నం దర్శకుడి నెక్స్ట్ రెండు సినిమాలలో హీరోలు వీళ్ళే..?

Jatirathnam : జాతిరత్నం సినిమాతో టాలీవుడ్ లో బాగా పేరు తెచ్చుకున్న దర్శకుడు కెవి అనుదీప్. 2016లో పిట్టగోడ సినిమాతో దర్శకుడిగా మారిన అనుదీప్ ఆ సినిమా తర్వాత మళ్ళీ ఇటీవల వచ్చిన జాతి రత్నం సినిమాతోనే వచ్చాడు. స్వప్న సినిమా బ్యానర్ లో దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటించారు. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకొని భారీ స్థాయిలో వసూళ్ళు రాబట్టింది. ఈ సినిమా చిత్ర యూనిట్ కి వచ్చిన పేరు అంతా ఇంతా కాదు.

jatirathnam-director next two movie heroes
jatirathnam-director next two movie heroes

దాంతో ఇప్పుడు అందరి దృష్ఠి దర్శకుడు అనుదీప్ మీద పడింది. ప్రస్తుతం చిన్న నిర్మాతలతో పాటు పెద్ద నిర్మాతల చూపు కూడా అనుదీప్ పై పడిందని తెలుస్తోంది. జాతిరత్నాలు సినిమాతో తను సక్సెస్ అందుకోవడమే కాకుండా నిర్మాత నాగ్ అశ్విన్ కు కోట్లలో లాభాలు తెచ్చిపెట్టాడు అనుదీప్. కాగా నెక్స్ట్ అనుదీప్ ప్రాజెక్ట్స్ ఏంటీ ..ఏ బ్యానర్ లో చేస్తున్నాడు..హీరోలెవరు.. కథ ఏంటీ అని చర్చలు సాగుతున్నాయట. అటు సోషల్ మీడియాలో ఇటు సినీ వర్గాలలో ఇదే హాట్ టాపిక్ అయిందట.

Jatirathnam : రామ్, నవీన్ పొలిశెట్టి లతో అనుదీప్ నెక్స్ట్ సినిమాలు..?

అయితే తాజా సమాచారం ప్రకారం అనుదీప్ రెండు కథలను సిద్దం చేస్తున్నట్టు తెలుస్తోంది. స్వప్న సినిమా వైజయంతి బ్యానర్స్ లోనే నెక్స్ట్ సినిమా చేయనున్నాడు. తాజా సమాచారం ప్రకారం.. అనుదీప్ నెక్స్ట్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సినిమా తీసేందుకు స్క్రిప్ట్ రెడీ చేసాడని సమాచారం. కామెడీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో రామ్ ను హీరోగా అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే నవీన్ పొలిశెట్టితో కూడా మరో సినిమా ఉంటుందని చెప్పాడు. అంతేగాక ఒక లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసినట్లు చెప్పుకుంటున్నారు. అయితే ఈ మూడు ప్రాజెక్ట్స్ లో ముందు ఏ సినిమా పట్టాలెక్కుతుందన్న విషయం మాత్రం క్లారిటీ లేదు. త్వరలో ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri