NewsOrbit
Featured న్యూస్ సినిమా

Annathe : అన్నాత్తే హైదరాబాద్ వచ్చాడు..పూర్తి చేసే వెళతాడట..!

Annathe : అన్నాత్తే .. సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం. వరస సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకి గట్టి పోటీ ఇస్తున్న రజనీకాంత్ గత సంక్రాంతికి దర్బార్ సినిమాతో వచ్చాడు. కానీ ఈ సినిమా నిరాశపరచింది. నయనతార, నివేతా థామస్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకి ఏ.ఆర్ మురగదాస్ దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా అటు తమిళంలో ఇటు తెలుగు డబ్బింగ్ వెర్షన్ లో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అంతక ముందు సినిమాలు కూడా వరసగా ఫ్లాపవుతూ వచ్చాయి.

Annathe has come to hyderabad to complete shooting
Annathe has come to hyderabad to complete shooting

కబాలి, కాలా, పేట, రోబో 2.ఓ, దర్బార్ ..ఇలా రజనీకాంత్ వరసగా సినిమాలు చేస్తున్నాడు, కానీ సాలీడ్ హిట్ మాత్రం దక్కడం లేదు. ఈ క్రమంలో కోలీవుడ్ లో అజిత్ కి బ్యాక్ టు బ్యాక్ హిట్ ఇచ్చిన మాస్ చిత్రాల దర్శకుడు శివ దర్శకత్వంలో అన్నాత్తే సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాలో రజనీ మేకోవర్ అదిరిపోయింది. గత డిసంబర్ వరకు షూటింగ్ కూడా బాగానే సాగింది. అయితే చివరి షెడ్యూల్ హైదర్బాద్ లో జరుగుతుండగా రజనీకాంత్ అనారోగ్యం తో ఇబ్బంది పడుతూ ఆసుపత్రిలో చేరారు.

Annathe : అన్నాత్తే చివరి షెడ్యూల్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో..!

అప్పటి నుంచి అన్నాత్తే షూటింగ్ నిలిచిపోయింది. కాగా తాజాగా రజనీకాంత్ ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ చేరుకున్నట్టు సమాచారం. ఈ రోజు నుంచి అన్నాత్తే చివరి షెడ్యూల్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలవనుందట. ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేశాకే రజనీ రిటర్న్ అవుతాడని సమాచారం. కాగా ఈ సినిమాలో కీర్తిసురేష్‌, నయనతార హీరోయిన్లు. ఖుష్బు, మీనా, ప్రకాశ్‌రాజ్‌, జాకీష్రాఫ్‌, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సన్‌ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో‌ నిర్మిస్తోంది.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri