NewsOrbit
న్యూస్ సినిమా

Sonusood : సోనూసూద్‌తో పూరి డ్రీమ్ ప్రాజెక్ట్..?

Sonusood : ప్రతీ సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో కోసం అనుకున్న కథ మరొక హీరో చేస్తుంటారు. కొన్ని సందర్భాలలో కథ మొత్తం విన్న హీరో ఈ కథ నాకంటే పలానా హీరోకైతే పర్‌ఫెక్ట్ అని దర్శక, రచయితలకి సూచించిన హీరోలు.. సందర్భాలు కోకొల్లలు. మహేష్ బాబు చేసిన ‘పోకిరి’ సినిమా వాస్తవంగా అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమా. కానీ ఎందుకనో పవన్ కళ్యాణ్ ఈ సినిమా మిస్ అయ్యాడు. ఇదే సినిమాతో దాదాపు 75 ఏళ్ళ ఇండస్ట్రీ రికార్డ్స్ ని తిరగరాశాడు.

మాస్ మహారాజ రవితేజ నటించిన ‘ఇట్లు శావణి సుబ్రమణ్యం’ సినిమా కథ కూడా ముందు పవన్‌తో చేయాలనుకున్నాడు పూరి జగన్నాధ్. కానీ రవితేజతో చేసి హిట్ కొట్టాడు. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటించిన ‘అరవింద సమేత వీర రాఘవా కథ కూడా త్రివిక్రం పవన్ కోసం తయారు చేసుకున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ ఈ కథ నాకంటే తారక్ చేస్తే చాలా బావుంటుందని చెప్పడంతో ‘అరవింద సమేత’ తారక్ తో మంచి కమర్షియల్ హిట్ ఇచ్చాడు. ఇలా చాలా సినిమాలు ఒక హీరో చేయాల్సినవి ఇంకో చేసి సూపర్ హిట్ అందుకున్నారు.

Sonusood : పూరీ డ్రీం ప్రాజెక్ట్ జనగణమన సోనూసూద్ తో చేయనున్నారట..!

కాగా ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో డైరెక్టర్ పూరి జగన్నాధ్ చేయాలనుకున్న జనగణమన సోనూసూద్ తో చేయాలని సన్నాహాలు చేస్తున్నట్టు తాజా సమాచారం. గత కొంతకాలంగా పూరి జగన్నాధ్ ‘జనగణమన’ సినిమా చేయాలని ప్లాన్ చేసుకుంటున్నప్పటికి ఎందుకనో ఈ ప్రాజెక్ట్ అడుగు కూడా ముందుకు పడటం లేదు. మహేష్ డ్రాపవడంతో.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, కన్నడ రాకింగ్ స్టార్ యష్.. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ..ఇలా పలువురు స్టార్ హీరోల పేర్లు ప్రచారంలో నిలిచాయి. కానీ ఇప్పుడు పూరీ డ్రీం ప్రాజెక్ట్ జనగణమన సోనూసూద్ తో చేయనున్నారట. మరి ఇందుకు సంబంధించిన అఫీషియల్ న్యూస్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

Related posts

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Saranya Koduri

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 8th 2024 Episode: దీప క్యారెక్టర్ పై దొంగ అనే ముద్ర వేసిన జ్యోత్స్న… శౌర్య నక్లీస్ కొట్టేసింది అంటూ పారు సీరియస్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?