NewsOrbit
న్యూస్ హెల్త్

Kitchen కిచెన్ ఎప్పుడు శుభ్రంగా ఉండాలంటే ఇలా చేసి చూడండి!!

కిచెన్ ఎప్పుడు శుభ్రంగా ఉండాలంటే ఇలా చేసి చూడండి!!

Kitchen : మన  ఆరోగ్యం ఆధారపడిన  ప్రదేశం కిచెన్ గా చెప్పుకోవచ్చు. కిచెన్ ,వాడే పత్రాలు ఎంత శుభ్రం గా ఉంటే మన ఆరోగ్యం అంత బావుంటుంది. ప్రతి రోజు చిన్న చిన్న చిట్కాలు పాటించడం వలన కిచెన్ ఎప్పుడు శుభ్రం గా ఉంటుంది. ఎప్పటికప్పుడు కిచెన్‌ పరిశుభ్రంగాఉండడానికి  ఇలా చేసిచూడండి.
కిచెన్‌లో ఒలికిపోయిన ఆహారపదార్థాలను తుడిచేందుకు పేపర్‌ బదులు పాత కాటన్ వస్త్రం  లేదా స్పాంజ్ నివాడాలి.ఆ స్పాంజ్ కూడా ఎప్పటికప్పుడు వేడినీటిలో డిష్ వాష్ లిక్విడ్ వేసి స్పాంజ్ శుభ్రం గా ఉండేలా చూసుకోవాలి.

kitchen-cleanliness-is-very-improtant
kitchen-cleanliness-is-very-improtant

కిచెన్‌ టవల్ ‌నుకూడా వాడకాన్ని బట్టి రెండు రోజులకు ఒకసారి అయినా వాష్ చేసినవి మారుస్తూ ఉండాలి .పప్పులు, ఇతర దినుసులు కొనేందుకుషాప్ కి  వెళ్లినప్పుడు క్లాత్‌బ్యాగ్‌ వెంట  తీసుకువెళ్తే  ఇంటిలో ప్లాస్టిక్‌ కవర్ల నిల్వ తగ్గడం తో పాటు  వాటి వాడకం కూడా తగ్గుతుంది..

వంట కోసం ఉపయోగించే  కూరల వేస్ట్,పళ్ళ తొక్కలను కంపోస్ట్ గా మార్చుకుని ఇంటి గార్డెన్‌ లో పెంచుకునే మొక్కలు కి వేస్తె చాలా బలం పెరుగుతాయి.  మిగిలిపోయిన కూరగాయ ముక్కలు, పండ్ల తొక్కలు, గుడ్డు పెంకులతో  సేంద్రియ ఎరువులు సిద్ధం చేసుకుని వాడడం మంచిది.ఇలా కిచెన్ లో వెస్ట్ ఏ రోజుకి ఆ రోజు శుభ్రం చేసుకోవాలి. అప్పుడు దోమలు ,ఈగలు ,బొద్దింకలు, రావు ఇంట్లో చెడు వాసన కూడా ఉండదు. వంట పూర్తి అయినా ప్రతి సారి స్టవ్ ని శుభ్రం చేసుకుంటూ ఉండాలి.

స్టవ్ వెనుక జిడ్డు మరకలు పట్టకుండా ఏ రోజుకి ఆ రోజు శుభ్రం చేసుకోవాలి. ఆయిల్ ,ఉప్పు ,కారం పప్పులు డబ్బాలు తీసి వాడుతున్నప్పుడు ఒకసారి తుడిచి పెట్టుకుంటే ఎప్పుడూ శుభ్రంగా కనిపిస్తాయి. గిన్నెలో నిల్వ పదార్థాలు ఉండకుండా ఎప్పటికప్పుడు కడిగి శుభ్రం చేసుకోవాలి. మంచి నీళ్ల బాటిల్స్ ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. మిక్సీ ,గ్రైండర్ వాడిన వెంటనే క్లీన్ చేసుకోవాలి. ఎక్కడైనా నూనె,మజ్జిగ వంటివి ఒలికినప్పుడు బియ్యపు పిండి వేసి కొంచెం సేపు అయ్యాక శుభ్రం చేసుకుంటే జిడ్డు తేలికగా వదిలిపోతుంది.సింకు లో అంట్లు ఎప్పటికప్పుడు తోమి పక్కన పెట్టుకోవాలి తప్ప అలా వదిలేయకూడదు..

 

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju