NewsOrbit
సినిమా

Disha Patani:బీచ్ లో బికినీలో పిచ్చెక్కిస్తున్న లోఫర్ భామ!

varun-tej-heroine-disha-patani-hot-photo-shoot-with-bikini-photos-viral-

Disha Patani: టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా హీరో వరుణ్ తేజ్ సరసన “లోఫర్” సినిమాలో జత కట్టి సందడి చేసిన దిశా పటాని అందరికీ బాగా గుర్తు ఉండే ఉంటుంది.ఈ సినిమా తర్వాత పలు బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్న ఈ అమ్మడు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారులకు మత్తెక్కిస్తుంది. ఒక వైపు సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా గడుపుతున్న దిశాపటాని సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.

varun-tej-heroine-disha-patani-hot-photo-shoot-with-bikini-photos-viral-
varun-tej-heroine-disha-patani-hot-photo-shoot-with-bikini-photos-viral-

ఈ క్రమంలోనే ఈ ముద్దుగుమ్మ తాజాగా ఇంస్టాగ్రామ్ లో ఫోటోలను షేర్ చేసి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటో షేర్ చేసిన కొద్దిసేపటికే ఏకంగా 16 మిలియన్ల వ్యూస్ సాధించిందంటే ఆ ఫోటో ఏ రేంజ్ లో ఉందో మనకు ఇట్టే తెలిసిపోతుంది. మరి అంత గ్లామరస్ ఫోటోను మీరు ఓ లుక్కేయండి.

దిశా పటాని, మాల్దీవులు:
దిశాపటాని హాలిడే ట్రిప్ కోసం మాల్దీవులకు వెళ్ళినప్పుడు అక్కడ బీచ్ లో బికినీ ధరించి మోకాళ్లపై కూర్చుని ఉంది. ఆమె మొహం పై సూర్యకాంతి పడుతున్న వెలుగులో బంగారు వర్ణంలో మెరిసిపోతోంది ఈ ముద్దుగుమ్మ.ఈ ఫోటోని షేర్ చేస్తూ దిశాపటాని ఎటువంటి క్యాప్షన్ ఇవ్వకపోయినా ఈ ఫోటో చూసిన నెటిజన్లు క్రియేటివిటీ ఆధారంగా తమదైన శైలిలో క్యాప్షన్ జోడించి కామెంట్లు పెడుతున్నారు. ఈ ఫోటో కుర్రకారులను ఏవిధంగా మత్తెక్కిస్తోందంటే ఈ ఫోటో షేర్ చేసిన కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఏకంగా 16 మిలియన్ వ్యూస్ ని సాధించిందంటే ఏ రేంజ్ లో నెటిజన్లను ఆకట్టుకుందో తెలుస్తోంది. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈ భామ సల్మాన్ ఖాన్ నటిస్తున్న “రాధే” సినిమాతో పాటు,’ఏక్ విలన్’ సీక్వెల్ ‘ఏక్ విలన్ రిటర్స్’వంటి చిత్రాలతో బిజీగా ఉన్నారు.

Related posts

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Ashika Gopal: ఆన్ స్క్రీన్ లో పద్ధతి కి చీర కట్టినట్టు.. ఆఫ్ స్క్రీన్ లో బికినీతో రచ్చ.. త్రినయని సీరియల్ నటిపై ట్రోల్స్..!

Saranya Koduri

Janaki kalaganaledu: మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ కపుల్ విష్ణు – సిద్దు.. ఆనందంలో మునిగి తేలుతున్న అభిమానులు..!

Saranya Koduri

Pavitra Jayaram: నా తల్లిప్రాణాలు తీసింది వాళ్లే.. నిజాలను బయటపెట్టిన సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర కూతురు..!

Saranya Koduri

Trinayani: ఒక్కసారి నన్ను మావా అని పిలవవే.. త్రినయని నటి మరణం అనంతరం ఎమోషనల్ ట్వీట్ పెట్టిన భర్త..!

Saranya Koduri

Sirisha: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బర్రెలక్క వీడియో.. చనిపోవాలనిపిస్తుంది అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 13th 2024 Episode: బావ కోసం జ్యోత్స్న ఆరాటం.. దీపకి అండగా ఉంటానంటూ మాట ఇచ్చిన కార్తీక్..!

Saranya Koduri

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri

Zara Hatke Zera Bachke OTT: ప్రేక్షకుల ఎదురుచూపుకు పులిస్టాప్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న లవ్ స్టోరీ..!

Saranya Koduri

The Goat Life OTT: మరింత ఆలస్యం అవ్వనున్న పృధ్విరాజ్ ” ది గోట్ లైఫ్ “.. రిలీజ్ అప్పుడే..!

Saranya Koduri

Vidya Vasula Aham OTT: డైరెక్ట్ ఓటీటీ ఎటాక్ చేయనున్న విద్యా వాసుల అహం మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri