NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Drishyam 2: దృశ్యం 2 తెలుగు వెర్షన్ కూడా ఓటీటీలో రానుందా..

Drishyam 2: మోహన్ లాల్,  మీనా ప్రధాన పాత్రలో జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన చిత్రం దృశ్యం 2.. ఇటీవలే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలై భారీ విజయాన్ని సాధించింది.. దృశ్యం 2 తెలుగు వెర్షన్ లో విక్టరీ వెంకటేష్, మీనా జంటగా నటిస్తున్నారు.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.. దృశ్యం 2 తెలుగు వెర్షన్ ను ఓటీటీలో విడుదల చేయనున్నట్లు తాజా సమాచారం..

Drishyam 2: Telegu version release on OTT platform
Drishyam 2: Telegu version release on OTT platform

దృశ్యం 2 తెలుగు వెర్షన్ కు కూడా జీతూ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళం నిర్మాణ సంస్థతో కలిసి సురేష్ ప్రొడక్షన్స్ లో సురేష్ బాబు ఈ రీమేక్ నిర్మిస్తున్నారు. జూన్ లో ఈ సినిమా విడుదల చేయాలని చిత్ర యూనిట్ అనుకున్నారు. కానీ పరిస్థితులు చూస్తే అప్పటి వరకు కరోనా తగ్గేలా కనిపించడం లేదు. కరోనా వైరస్ కారణంగా సినిమాలను డైరెక్ట్ గా ఓటీటీ లో విడుదల చేసే పరిస్థితి నెలకొంది. దీంతో దృశ్యం 2 తెలుగు వెర్షన్ ను ఓటీటీలో విడుదల చేసే అవకాశం ఉందని తాజా సమాచారం. అమెజాన్ ప్రైమ్ వీడియో వారు దృశ్యం 2 కు భారీ ఆఫర్ చేశారని టాక్..

Related posts

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju