NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Police: అడవుల్లో.. చీకట్లో.. అనాధ శవాన్ని కిలోమీటర్లు మోసుకెళ్లారు – మానవత్వం చాటుకున్న ప్రకాశం పోలీస్..!!

AP Police: ఇంతకుముందు తిరుమలలో ఒక కానిస్టేబుల్ కొండెక్కలేని ఒక మహిళను ఆరు కిలోమీటర్లు భుజాలపై మోసుకుంటూ తీసుకెళ్లాడు.అలాగే శ్రీకాకుళం జిల్లాలో శిరీష అనే ఎస్సై గుర్తుతెలియని వ్యక్తి శవాన్ని స్వయంగా మోసుకొచ్చింది.అప్పట్లో అపురూపం అనిపించిన ఇలాంటి ఘటన ఇప్పుడు ప్రకాశం జిల్లాలోనే జరిగింది.దట్టమైన అడవి ప్రాంతం నుండి అనాధ శవాన్ని రెండు కిలోమీటర్ల దూరం భుజాలపై మోసుకొని గ్రామానికి తీసుకువచ్చి ప్రకాశం జిల్లా పోలీసులు తమ మానవత్వం చాటుకున్నారు అసలేం జరిగిందంటే !

AP Police expressing humanity .. !!
AP Police expressing humanity .. !!

ప్రకాశం జిల్లా, దోర్నాల మండలం, మర్రిపాలెం గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో నీ దట్టమైన అడవి ప్రాంతంలో సుమారు 50-60 మధ్య వయస్సు గల ఒక యాచకుడు చనిపోయి ఉన్నట్లు గమనించిన మర్రిపాలెం గ్రామస్తులు సదరు సమాచారాన్ని వెంటనే దోర్నాల ఎస్సై కి తెలియజేశారు.
ఆ ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లే హీరోలు!

ఎస్ఐ వెంటనే దోర్నాల పోలీస్ స్టేషన్ లో పనిచేసే జూనియర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ అయిన హెడ్ కానిస్టేబుళ్లు నాగరాజు,సురేష్ లను సదరు గ్రామానికి పంపారు . వారు వెనువెంటనే మర్రిపాలెం గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవి ప్రాంతంకు చేరుకొని అక్కడ చనిపోయి ఉన్న యాచకుడిని చూసి, మానవత్వంతో వ్యవహరించి సదరు శవాన్ని స్థానికుని సహాయంతో ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ ఒక కర్రకు కట్టుకొని స్వయంగా తమ భుజాల మీద రెండు కిలోమీటర్లు మోసుకొని గ్రామానికి తీసుకొని వచ్చి, శవ గుర్తింపు నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ మార్చురీలో ఉంచారు. దోర్నాల పోలీస్ స్టేషన్లో పనిచేసే సదరు హెడ్ కానిస్టేబుల్స్ మానవత్వంతో విధులను నిర్వర్తించిన తీరు పట్ల ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ,పోలీస్ అధికారులు,ప్రజలు వారిని అభినందించారు.పోలీసు అధికారులు అభినందనలతో సరిపెట్టకుండా వారిని ఘనంగా సత్కరించి అవార్డులు రివార్డులు ఇవ్వటం కూడా అవసరమే!

 

Related posts

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

Sunita Williams: సునీత విలియమ్స్ రోదసీ యాత్రకు బ్రేక్ .. కారణం ఏమిటంటే..?

sharma somaraju

Vladimir Putin: అణ్యాయుధ విన్యాసాలకు ఆదేశించిన పుతిన్

sharma somaraju

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju