NewsOrbit
సినిమా

Nbk-Ntr: నందమూరి ఫ్యామిలీలో అదే అసలైన మల్టీస్టారర్..!!

nandmuri heroes multi starrer

Nbk-Ntr:  బాలకృష్ణ-ఎన్టీఆర్  Nbk-Ntr తెలుగు సినిమాల్లో కాంబినేషన్లకు ఎక్కువ ప్రాముఖ్యం ఉంటుంది. హీరో-దర్శకుడు, హీరో-హీరోయిన్, హీరో-బ్యానర్.. ఇలా ఎంత బలమైన కాంబినేషన్ సెట్ అయితే సినిమాపై అంత భారీ అంచనాలు పెరిగిపోతాయి. ఇక స్టార్ హీరోలకు సంబంధించి వారి ఫ్యామిలీ హరోలు కానీ.. వారి సొంత బ్యానర్లో కానీ సినిమా అనౌన్స్ అయినా అదే పరిస్థితి. దీనికి అభిమానుల్లో క్యూరియాసిటీ పెరిగిపోవడం బోనస్ అని చెప్పాలి. టాలీవుడ్ లో అటువంటి పెద్ద ఫ్యామిలీల్లో ఒకటి నందమూరి ఫ్యామిలీ. వీరిలో బాలకృష్ణకు ఫ్యాన్స్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ కుటుంబం నుంచి ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ హీరోలుగా ఉన్నారు. అయితే.. ఇప్పుడు వీరి ఫ్యామిలీ నుంచి ఓ మల్టీస్టారర్ వస్తుందని ఇండస్ట్రీలో వార్తలు రౌండ్ అవుతున్నాయి.

nandmuri heroes multi starrer
nandmuri heroes multi starrer

వరుస హిట్లతో దూసుకెళ్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి బాలకృష్ణతో సినిమా కన్ఫర్మ్ అయిందనే వార్త రెండు మూడు రోజులుగా బాగా వైరల్ అవుతోంది. దీనికి ‘రామారావు గారు’ అనే టైటిల్ ఇప్పటికే సెట్ చేశారని గతంలోనే వర్తలు వచ్చాయి. ఇందులో బాలకృష్ణతోపాటు కల్యాణ్ రామ్ కూడా నటిస్తాడని.. మల్టీస్టారర్ గా తెరకెక్కుతోందని కూడా వార్తలు వచ్చాయి. అయితే.. ఈ న్యూస్ ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ పెంచిందే గానీ జోష్ రాలేదు. అసలైన మల్టీస్టారర్ కావాలంటే బాలకృష్ణ-ఎన్టీఆర్ కాంబినేషన్ సెట్ చేయాలంటున్నారు. ఈమేరకు నందమూరి అభిమానులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. అభిమానుల ఆశలకు హద్దు ఉండదనే మాట తెలిసిందే.

నిజానికి నందమూరి అభిమానుల ఆకాంక్షే బాలయ్య-ఎన్టీఆర్ లను తెరపై కలిపి చూసుకోవాలని. ఈక్రమంలో బాలయ్యతో అనిల్ రావిపూడి చేయబోయే సినిమా కల్యాణ్ రామ్ తో మల్టీస్టారర్ అనే గాసిప్ తో వారి ఆలోచనలన్నీ.. ఎన్టీఆర్ మీదకు వెళ్లిపోయాయి. బాలయ్య-ఎన్టీఆర్ మల్టీస్టారర్ అనే ఆలోచనే వారికి కిక్కు ఇస్తోంది. అయితే.. బాలయ్యతో అనిల్ రావిపూడి సినిమా వార్త అయితే వచ్చింది కానీ.. అది మల్టీస్టారరా? కాదా.. సినిమాకు బాలయ్య ఎస్ చెప్పారా? అనేది ఇంకా పూర్తిగా కన్ఫర్మ్ కాలేదు. కల్యాణ్ రామ్ నిర్మాతగా ఈ సినిమా ఉంటుందనే వార్త కూడా వచ్చింది. ఏదేమైనా.. బాలయ్య-ఎన్టీఆర్ మల్టీస్టారర్ అనే ఊహ మాత్రం ఫ్యాన్స్ కు మంచి జోష్ ఇస్తోంది.

Related posts

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Saranya Koduri

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 8th 2024 Episode: దీప క్యారెక్టర్ పై దొంగ అనే ముద్ర వేసిన జ్యోత్స్న… శౌర్య నక్లీస్ కొట్టేసింది అంటూ పారు సీరియస్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri