NewsOrbit
జాతీయం న్యూస్

Covid 19 Patients: కర్నాటక సీఎం యడియూరప్పకు వారిని చూసి కోపం చిర్రెత్తుకొచ్చింది..! ఎందుకంటే..!?

Covid 19 Patients:  కర్నాటక సీఎం యడియూరప్పకు కరోనా సోకింది. చికిత్స అనంతరం కోలుకున్నారు. యధావిధిగా పరిపాలనా విధుల్లో పాల్గొంటున్నారు.  మరో పక్క రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతండగా, వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి.  ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో బెడ్స్ కొరత ఒక పక్క, ఆక్సిజన్ కొరత మరో పక్క ఇబ్బందులను కల్గిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం యడియూరప్ప రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతున్నారు.

Covid 19 Patients: Karnataka cm bs yeddyurappa serious on recovered patients
Covid 19 Patients: Karnataka cm bs yeddyurappa serious on recovered patients

సీఎం యడియూరప్ప శివాజీనగర్ లోని కోవిడ్ కేర్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంలో కోవిడ్ కేర్ సెంటర్ లో ఉన్న వారి వివరాలను చూడటంతో ఆయనకు కోపం చిర్రెత్తుకొచ్చింది. పేషంట్స్ ను చూసి ఆయనకు కోపం రావడం ఏమిటని అనుకుంటున్నారా అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే. విషయం ఏమిటంటే అందులో ఉన్న వారు అందరూ అస్వస్థత, లేక అనారోగ్యంతో బాధపడుతున్నా వారు

కాదు. మొత్తం 503 మంది 20 రోజులకు పైగా ఆసుపత్రి ఉండి కోలుకున్నారు. వీరిలో 332 మంది నెల రోజులుగా ఉన్నారు. పూర్తిగా ఆరోగ్యం కుదుటపడినా వీరు ఇళ్లకు వెళ్లకుండా బెడ్లకు అంటి పెట్టుకొని ఉండి హాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో వారిపై యడియూరప్ప  ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ నుండి కోలుకున్నవారందరినీ డిశ్చార్జ్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఓ వైపు బెడ్ల కొరత ఉందనీ, కోలుకున్న వారు అందరూ వెంటనే ఆసుపత్రి నుండి ఇళ్లకు వెళ్లిపోవాలని యడియూరప్ప  సూచించారు. వ్యాక్సిన్ వచ్చిన వెంటనే అందరికీ వేయిస్తామని, గందరగోళం సృష్టించకుండా ఇళ్లకు వెళ్లిపోవాలని విజ్ఞప్తి చేశారు. మరో పక్క కోవిడ్ వార్ రూమ్ సిబ్బంది అందిస్తున్న వైద్య సేవలను యడియూరప్ప ప్రశంసించారు.

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?