NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Sonu Sood: నిజమైన హీరో ఆమె అంటున్న సోనూసూద్..!!

Sonu Sood: దేశంలో లో ఒక వైపు కరోనా విజృంభిస్తూ.. ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి.. నా దేశ ప్రజల కోసం నేనున్నాను అంటున్నాడు సోను సూద్.. సాయం కోసం ఆపన్నులు అర్ధించిన వెంటనే నేనున్నానంటూ ముందుకొచ్చి అండగా నిలుస్తున్నాడు.. ఇటీవల ఓ ఫౌండేషన్ స్థాపించిన సోనుసూద్ దాని ద్వారా తన సహాయ కార్యక్రమాలను మరింత విస్తృతం చేశాడు.. తాజాగా ఆ ఫౌండేషన్ కు నెల్లూరు జిల్లా వరికుంటపాడు కు చెందిన యూట్యూబర్ అయినా అంధ యువతి బొడ్డు నాగలక్ష్మి తన ఐదు నెలల పెన్షన్ డబ్బులు రూ.15,000 విరాళంగా ఇచ్చి..  చేస్తున్న ఆ సాయానికి భాగస్వామి అయింది.. ఈ విషయాన్ని సోనూసూద్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు.

ఓ చిన్న గ్రామానికి చెందిన నాగలక్ష్మి తన ఫౌండేషన్ కు రూ.15 వేల విరాళం పంపిందని.. తన వరకు ఈ దేశంలో అత్యంత ధనవంతురాలు ఆమేనని ప్రశంసలు కురిపించారు.. చూడడానికి నేత్రాలు అవసరం లేదని.. ఆమె నిజమైన హీరో అని కొనియాడారు సోనూసూద్.. అనంతరం ఆమె తో ఫోన్ కాల్ మాట్లాడారు.. ఆ అభిమాని ని హైదరాబాద్ వచ్చినప్పడు తప్పక కలుస్తానని చెప్పారు.. సోనూసూద్ తో మాట్లాడటం తో నాగలక్ష్మి ఆనందానికి అవధులు లేవు..

Related posts

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

Mamagaru: గంగాధర్ ని తలుచుకొని బాధపడుతున్న దేవమ్మ..

siddhu

Naga Panchami: పంచమి రౌడీల నుండి తప్పించుకుంటుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 4 2024 Episode 228: మిస్సమ్మ వడ్డిస్తే మేం తినము అంటున్న పిల్లలు, అరుంధతి వెళ్ళిపోయాక వెలితిగా ఉందంటున్న రామ్మూర్తి…..

siddhu

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Pushpa: “పుష్ప-2” నుంచి రెండో సాంగ్ వచ్చేది అప్పుడేనా..?

sekhar

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

siddhu