NewsOrbit
న్యూస్ హెల్త్

ఒకసారి కోవిడ్ బారిన పడి పూర్తిగా కోలుకున్న వారు కూడా మరోసారి కోవిడ్ బారిన పడతారా ??

ఒకసారి కోవిడ్ బారిన  పడి  పూర్తిగా కోలుకున్న వారు కూడా మరోసారి కోవిడ్ బారిన పడే అవకాశాలు చాలా ఎక్కువగా  ఉన్నాయి. వారిలో తక్కువ మొత్తంలో యాంటీబాడీలు రావడం , రోగనిరోధక శక్తి తక్కువగా శాతం ఉండటం, వైరస్ ప్రభావానికి తరచుగా గురికావడం వల్ల మళ్లీ ఇన్‌ఫెక్షన్ వస్తుంది . కానీ వారిలో వైరస్ తీవ్రత కొంత తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి .


కోవిడ్ సోకినతర్వాత  ఎన్ని రోజుల్లో వ్యాధి పూర్తిగా  తగ్గుతుందో  చెప్పడం కష్టం. ఇది వ్యక్తి  వయసు,  శరీర వ్యవస్థ, రోగనిరోధక శక్తి, చికిత్సపై ఆధారపడి ఉంటుంది. వైరస్ తగ్గి  పూర్తిగా కోలుకుని, నార్మల్  స్థితికి వచ్చిన వారు సాధారణ కార్యకలాపాలు యథావిధిగా  చేసుకోవచ్చు. ఉద్యోగాలకు  సైతం వెళ్లవచ్చు. కరోనా లక్షణాలు బయట పడ్డ తర్వాత 17 రోజులు తర్వాత  ఆఫీసులకు వెళ్లి ఉద్యోగాలు చేసుకోవచ్చు అని  కోవిడ్ మార్గదర్శకాలు తెలియచేస్తున్నాయి. ఐసోలేషన్‌ వ్యవధి కూడా 17 రోజులుగానే చెప్పబడింది. ఉష్ణోగ్రత తక్కువగా ఉన్న పరిస్థితులలో  వైరస్ ఎక్కువ కాలం జీవించే అవకాశం  ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఎక్కువ  ఏసీ గదుల్లో ఉండేవారు ముందుజాగ్రత్త చర్యలు  తప్పనిసరిగా తీసుకోవాలి. వేసవి కారణం గా ఏసీ గదుల్లో ఉండేవారు 24-30 డిగ్రీల ఉష్ణోగ్రత మాత్రమే ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. ఈ రోజుల్లో ఏసీలకు బదులుగా కూలర్లను వాడటం అన్ని  విధాలా మంచిదని డాక్టర్లు తెలియచేస్తున్నారు .

గాలి, వెలుతురు ప్రసరించే గదుల్లో కూలర్ వాడటం వల్ల వేసవి తాపం  తో  పాటు కరోనా ప్రభావం నుంచి  కూడా తప్పించుకోవచ్చని తెలియచేస్తున్నారు . కరోనా నుంచి కోలుకున్న వారు తమ వయసు, శరీర తత్వాన్ని బట్టి కొన్ని వ్యాయామాలు చేయడం మంచిది . నిపుణుల సలహాలు తీసుకుంటూ, మరింత  శక్తివంతంగా మారాలి. పోషకాహారం తీసుకోవడం  తో పాటు , శ్వాస కు సంబందించిన వ్యాయామాలు, ఇతర ఎక్సైజ్ లు చేయాలి. అలా చేసేటప్పుడు   తప్పనిసరిగా వైద్య నిపుణులు తీసుకోవడం అన్ని విధాలా మంచిది.

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?