NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Budget: ఏపి 2021 -2022 బడ్జెట్ కేటాయింపులు ఇవే..

AP Budget:  ఏపి అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2021 – 22 బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. వరుసగా మూడవ సారి ఆయన బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. శాసనమండలిలో హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. తొలుత బుగ్గన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు జరిగిన మంత్రివర్గ సమావేశంలో బడ్జెట్‌కు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.

AP Budget main points
AP Budget main points
  • 2021 -22 రాష్ట్ర బడ్జెట్ అంచనా రూ.2,29,779.27 కోట్లు
  • బీసీ సబ్ ప్లాన్ కి రూ.28.237 కోట్లు
  • కాపు సంక్షేమానికి రూ.3,306 కోట్లు
  • ఈబీసీ సంక్షేమానికి రూ.5,478 కోట్లు
  • బ్రాహ్మణ సంక్షేమానికి రూ.359 కోట్లు
  • ఎస్సీ సబ్ ప్లాన్ కు రూ.17,403 కోట్లు
  • ఎస్టీ సబ్ ప్లాన్ కు రూ.6,131 కోట్లు
  • మైనార్టీ యాక్షన్ ప్లాన్ కు ర.1,756 కోట్లు
  • చిన్నారుల కోసం రూ.16,748 కోట్లు
  • మహిళల అభివృద్ధికి రూ.47,283.21 కోట్లు
  • వ్యవసాయయ పథకాలకు రూ.11,210 కోట్లు
  • విద్యా పథకాలకు రూ.13,830 కోట్లు
  • వైద్యం, ఆరోగ్యానికి రూ.13,830 కోట్లు
  • వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు రూ.17,000 కోట్లు
  • వైఎస్ఆర్ రైతు భరోసాకు రూ.3,845 కోట్లు
  • జగనన్న విద్యా దీవెనకు రూ.2,500 కోట్లు
  • జగనన్న వసతి దీవెన కోసం రూ.2,223 కోట్లు
  • వైఎస్ఆర్ – పిఎం ఫసల్ భీమా యోజనకు రూ.1802 కోట్లు
  • డ్వాక్రా సంఘాల సున్నా వడ్డీ చెల్లింపులకు రూ.865 కోట్లు
  • పట్టణ ప్రాంత డ్వాక్రా మహిళలకు రూ.247 కోట్లు
  • రైతులకు సున్నా వడ్డీ చెల్లింపులకు రూ.500 కోట్లు
  • వైఎస్ఆర్ కాపు నేస్తం కోసం రూ.500 కోట్లు
  • వైఎస్ఆర్ జగనన్న చేదోడు పథకానికి రూ.300 కోట్లు
  • వైఎస్ఆర్ వాహన మిత్ర కోసం రూ.285 కోట్లు
  • వైఎస్ఆర్ నేతన్న నేస్తం కోసం రూ.190 కోట్లు
  • వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కోసం రూ.120 కోట్లు
  • మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ కోసం రూ.50 కోట్లు
  • అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపుల కోసం రూ.20కోట్లు
  • రైతుకు ఎక్స్ గ్రేషియా కోసం రూ.20కోట్లు
  • లా నేస్తం కోసం 16,64 కోట్లు
  • ఈబీసీ నేస్తం కోసం రూ.500 కోట్లు
  • వైఎస్ఆర్ ఆసరా కోసం రూ.6,337 కోట్లు
  • అమ్మఒడి పథకం కోసం రూ.6,107 కోట్లు
  • వైఎస్ఆర్ చేయూత కోసం రూ.4,455 కోట్లు
  • రైతు పథకాల కోసం రూ.11,210.80 కోట్లు

 

 

 

Related posts

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?