NewsOrbit
Featured ట్రెండింగ్ న్యూస్

Munna Gang Judgement: 12 మందికి ఉరి శిక్ష – ఒంగోలు కోర్టు సంచలనం..! దేశంలో అతిపెద్ద తీర్పు..!!

Munna Gang Judgement: Ongole Court Sensation

Munna Gang Judgement: ప్రకాశం జిల్లా ఒంగోలు అదనపు సెషన్స్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. జాతీయ రహదారిపై నేరాలకు పాల్పడిన 12 మంది దోషులకు ఉరి శిక్ష విధిస్తూ ఈరోజు తీర్పు ఇచ్చింది. 12 మందికి ఒకే కేసులో ఉరి శిక్ష విధించడం బహుశా దేశంలో ఇదే పెద్ద శిక్ష అయి ఉంటుంది. దేశంలో ఇంత పెద్ద సంచలమైన తీర్పులు లేవు. 17 మందిని చంపిన ఏడూ కేసుల్లో మొత్తం 18 మంది నిందితులుగా ఉండగా… 12 మందికి ఉరి శిక్ష విధించగా.. మరో నలుగురికి యావజ్జీవ కారాగార శిక్ష.., మరో ఇద్దరికీ పదేళ్లు జైలు శిక్ష విధించింది. ఈ తీర్పు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిజానికి ఈ గ్యాంగ్ కి ఉరి శిక్ష విధించాలనీ డిమాండ్లు ఉన్నాయి. దాదాపు పన్నెండేళ్ల కిందట ఈ గ్యాంగ్ చాలా ఆకృత్యాలు, హత్యలు చేస్తూ జాతీయ రహదారిపై భయపెట్టింది.

Munna Gang Judgement: Ongole Court Sensation
Munna Gang Judgement: Ongole Court Sensation (Munna Old Photo)

Munna Gang Judgement:  దారుణమైన ఆకృత్యాలు..!!

హైవే కిల్లర్‌ మున్నా కేసులో 12 మంది దోషులకు ఒంగోలు జిల్లా 8వ అదనపు సెషన్స్‌ కోర్టు ఉరిశిక్ష విధించింది. మరో ఆరుగురుకి యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. 2008లో జాతీయ రహదారిపై వాహనాలు చోరీ, డ్రైవర్ల హత్య కేసులు ఈ మున్నా గ్యాంగ్‌పై ఉన్నాయి. ఏడు కేసులకు గాను మూడు కేసుల్లో వీరు దోషులుగా తేలడంతో కోర్టు ఈమేరకు శిక్షలు విధిస్తూ తీర్పునిచ్చింది. 2008 ప్రాంతంలో మున్నా సహా మరో 12 మంది కలిసి జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలను ఆపేవారు. పోలీసులమని చెప్పి.., లారీలను ఆపి, డ్రైవర్లు, క్లీనర్లను చంపేసి మద్దిపాడులోని గుండ్లకమ్మ నది వద్ద ఇసుకలో ఆ శవాలను పాతిపెట్టేసేవారు. అప్పట్లో ఈ కేసులు రాష్ట్రం మొత్తం సంచలనం కలిగించాయి. పోలీసులకు చుక్కలు చూపించాయి. చివరికి తమిళనాడు చెన్నైకి చెందిన ఓ లారీ యజమాని రెండు టోల్ గేట్లు మధ్య సీసీటీవీ వీడియోలు పరిశీలించి, ఒంగోలు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. దీనిపై కూపీ లాగగా పోలీసులు మొత్తం శోధించి, ఈ గ్యాంగ్ సహా వీరికి సహకరిస్తున్న మరో ఆరుగురిని పట్టుకున్నారు. దాదాపు పన్నినదెల్ల ప్రాసిక్యూషన్ తర్వాత ఈరోజు వీరికి శిక్ష ఖరారు అయింది..!

Related posts

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

Sunita Williams: సునీత విలియమ్స్ రోదసీ యాత్రకు బ్రేక్ .. కారణం ఏమిటంటే..?

sharma somaraju

Vladimir Putin: అణ్యాయుధ విన్యాసాలకు ఆదేశించిన పుతిన్

sharma somaraju

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella