NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Anand Mahindra: ఆణ్యాయుధాల కంటే కోవిడ్ భారీ నష్టం కల్గించింది – ఆనంద్ మహేంద్ర

Anand Mahindra: అణ్యాయుధాల కంటే కోవిడ్ భారీ నష్టం కల్గించిందని ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా చైనా వూహాన్ నగరంలోని వివాదాస్పద వైరాలజీ ల్యాబ్ లో పురుడు పోసుకుందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కరోనా మొదటి కేసులు కూడా ఆ ల్యాబ్ కు సమీపంలోని సీపుడ్ మార్కెట్ లో వెలుగు చూశాయి. కరోనా వైరస్ కు సంబంధించి మరో సారి వూహన్ ల్యాబ్ ప్రమేయాన్ని ప్రస్తావిస్తూ మరో పరిశోదన తాజాగా వెలుగు చూసింది. సార్స్ – కోవ్ 2 వైరస్ ను చైనా శాస్త్రవేత్తలే కృత్రిమంగా సృష్టించారని బ్రిటిష్ ప్రొఫెసర్ అంగూస్ డాల్ గ్లిష్, నార్వే శాస్త్రవేత్త బిర్గర్ సొరెన్ సెన్ తమ నివేదికలో పేర్కొన్నారు. ఈ మేరకు బ్రిటన్ పత్రిక డైలీ మెయిల్ ఒక కథనం వచ్చింది. ఈ కథనంపై ట్విట్టర్ వేదికగా మహీంద్రా స్పందించారు.

Anand Mahindra comments covid virus
Anand Mahindra comments covid virus

కరోనా..చైనా శాస్త్రవేత్తల సృష్టే అన్న పేరుతో మీడియా కథనాన్ని మహీంద్రా ట్వీట్ చేస్తూ… నిజాన్ని మనం ఎప్పుడూ తెలుసుకోలేకపోవచ్చు. కానీ వాస్తవం ఏంటంటే.. ప్రస్తుత పరిస్థితుల్లో అణు వ్యాప్తి నిరోధక ఒప్పందం లాంటి జీవాయుధాలు, ప్రమాదకర పరిశోధనల నిరోధక ఒప్పందాన్ని చేసుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఈ వైరస్ ఇప్పటికే యావత్ ప్రపంచానికి అణ్యాయుధం కంటే ఎక్కవ నష్టాన్ని మిగిల్చిందని అన్నారు.

Read More: Etela Rajender: బీజేపీలో చేరుడు ఖాయమే.. డౌట్‌లు క్లారిఫై చేసుకున్న ఈటల..!!

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 35.65 లక్షల మంది మృత్యువాత పడ్డారు. అగ్రరాజ్యం అమెరికాలో అత్యదిక మరణాలు చేటుచేసుకున్నాయి. మూడు లక్షలకుపైగా మరణాలతో ఇండియా రెండవ స్థానంలో ఉంది. గత కొద్ది నెలలుగా దేశంల కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగింది. అయితే ఇప్పుడిప్పుడే భారత్ లో కేసుల సంఖ్య తగ్గుతోంది.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju