NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Big Breaking: టీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్ 

Big Breaking: కావాలని అనేక ఇబ్బందులు పాలు చేసి ఉద్దేశపూర్వకంగా రాత్రికి రాత్రే తనని మంత్రి పదవి నుండి తప్పించారని టిఆర్ఎస్ పార్టీ హైకమాండ్ పై మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ తీవ్ర ఆరోపణలు చేశారు. తాజాగా ఆయన మ‌ల్కాజిగిరి జిల్లా, శామీర్‌పేట‌లో ఉన్న ఇంటిలో మీడియా సమావేశం నిర్వహించారు. హుజూరాబాద్ నియోజకవర్గం లో ప్రతి కార్యకర్త తో కలసి పని చేసినట్లు స్పష్టం చేశారు. అటువంటి నియోజకవర్గంలో ప్రాణం ఉండగానే తన  ప్రాణాన్ని టిఆర్ఎస్ పార్టీ నేతలు బొంద పెట్టారని పేర్కొన్నారు.

Eatala Rajender resigns from TRS party

హుజూరాబాద్ నియోజకవర్గంలో నాయకులకు కార్యకర్తలకు.. డబ్బులు ఆశ చూపించారని..  ప్రజాప్రతినిధులను భయాందోళనలకు గురిచేశారని.. ఆరోపించారు. ఎవరు ఎన్ని కుట్రలు ఇప్పటిదాక పన్నినా హుజూరాబాద్ నియోజకవర్గం లో టిఆర్ఎస్ పార్టీని బలపరిచింది మాత్రం ఈటల రాజేందర్ మాత్రమే అని స్పష్టం చేశారు. ప్రస్తుతం తనపై రాజకీయంగా జరుగుతున్న దాడి విషయంలో నియోజకవర్గానికి చెందిన వారు ఎలా ఇటువంటి నాయకులను ఎదుర్కొంటావు అని ప్రశ్నించారు.

Read More: Eetela Rajendar: ఈటెల కొత్త పార్టీ.. మరో ముగ్గురు కీలక నేతలు కూడా..!?

అంత మాత్రమే కాక తనతో పాటు పోరాటం చేస్తామని నియోజకవర్గ ప్రజలు భరోసా ఇచ్చారు అంటూ ఈటల రాజేందర్ తెలిపారు. ఈ విధంగా తనని అనేక ఇబ్బందుల పాలు చేసినా టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఈటల ప్రకటించారు. హుజూరాబాద్ నియోజకవర్గం లో ఎటువంటి ఎన్నికలు వచ్చినా నియోజకవర్గ ప్రజలు తనకు అండగా ఉంటారని.. తెలంగాణ ప్రజల కోసం ఎన్నో సార్లు రాజీనామా చేశాను అంటూ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అదే రీతిలో ముఖ్యమంత్రి నివాసం “ప్రగతి భవన్ కాదు.. బానిస భవన్” అంటూ సెటైర్లు వేశారు. 

 

Related posts

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju