NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్ ప్ర‌పంచం రాజ‌కీయాలు హెల్త్

Corona: కరోనాతో పిల్లలకు ప్రమాదం లేదు – ఎవరు ప్ర‌క‌టించారో తెలుసా?

Corona: ఓ వైపు క‌రోనా సెకండ్ వేవ్ త‌గ్గుముఖం ప‌డుతోంద‌నే వార్త‌ల నేప‌థ్యంలో మ‌రోవైపు కరోనా థర్డ్ వేవ్ క‌ల‌క‌లం అనేక‌మందిని ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. ముఖ్యంగా ఇందులో పిల్లలపైనే ఎఫెక్ట్ ఎక్కువ‌గా ఉంటుందన్న వార్త‌లు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో వ‌రల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. క‌రోనా థ‌ర్డ్‌వేవ్ విషయాన్ని అంత సీరియస్ తీసుకోవద్దని చెబుతోంది.

Read More : Corona: డ‌బ్బులు ప్రింట్ చేసుకుంటే స‌మ‌స్యే ఉండ‌దు… క‌రోనా స‌మ‌యంలో భ‌లే విశ్లేష‌ణ‌


డబ్ల్యూహెచ్ఓ సూచ‌న ఇది

డబ్ల్యూహెచ్ఓ వ్యాక్సిన్ ఎక్స్ పర్ట్ డాక్టర్ కాటే ఒబ్రెయిన్ పిల్లల్లో కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా లేదని విశ్లేషిస్తున్నారు. కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి కూడా పిల్లల్లో రిస్క్ లెవల్ తక్కువ ఉందని, చనిపోయిన వారి సంఖ్య చాలా అరుదుగా ఉందన్నారు. ఈ కారణంగానే పిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చే అంశాన్ని ప్రాధాన్యంగా తీసుకోవటం లేదన్నారు. యూకే, యూఎస్, కెనడా లాంటి దేశాలు కూడా తమ దేశంలో పెద్ద వయసు వారికి వ్యాక్సినేషన్ పూర్తి చేస్తే మిగతా దేశాలకు వ్యాక్సిన్ ను అందజేయాలని ఆయ‌న‌ కోరారు. పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం పెద్దగా లేదని అన్నారు.

Read More: Corona: వాట్సాప్ తో క‌రోనా టెస్ట్ … ఎంత ఈజీగా చేసుకోవ‌చ్చంటే…

బ్రిటన్ లో త్వరలోనే పిల్లలకు కరోనా వ్యాక్సిన్
ఇదిలాఉండ‌గా, బ్రిటన్ ప్రభుత్వం 12 నుంచి 15 ఏళ్ల లోపు చిన్నారులకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. త్వరలోనే వ్యాక్సినేషన్ కు అనుమతి ఇవ్వనుంది. పైజర్ తో పాటు బయో ఎన్ టెక్ టీకాను ఇప్పటికే పిల్లలపై క్లినికల్ ట్రయల్స్ చేశారు. సక్సెస్ ఫుల్ గా ట్రయల్స్ జరిగాయని..వ్యాక్సిన్ సేఫ్ అని తమ పరీక్షలో తేలిందని బ్రిటన్ కు చెందిన మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్ఆర్ ఎ) తెలిపింది. ” 12 నుంచి 15 సంవత్సరాల పిల్లల్లో క్లినికల్ ట్రయల్ డేటాను సమీక్షించాం. ఫైజర్, బయోఎన్ టెక్ సురక్షితమైన, ప్రభావతమైందని గుర్తించాం. ఈ టీకాలు పిల్లల్లో కరోనా ప్రమాదాన్ని నివారిస్తుందని గుర్తించాం ” అని ఎంహెచ్ ఆర్ఎ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జూన్ రైన్ అన్నారు. దీంతో వాక్సినేషన్ కు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju