NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Dhulipalla Narendra: టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళపై మరో కేసు నమోదు..! ఎందుకంటే..!

Dhulipalla Narendra: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పై మరో కేసు నమోదు అయ్యింది. కరోనా సమయంలో విధించిన కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమించారన్న అభియోగంపై పడమట పోలీసులు కేసు నమోదు చేశారు. కర్ఫ్యూ నిబంధనలను అతిక్రమించి ఓ హోటల్ లో సమావేశం ఏర్పాటు చేశారన్న ఆరోపణలపై ఐపీసీ సెక్షన్ 188, 269, 270, రెడ్ విత్ 34తో పాటు ఏపిడమిక్ చట్టం కింద కేసు రిజిస్టర్ చేశారు.

case filed on Dhulipalla Narendra
case filed on Dhulipalla Narendra

Read More: YS Sharmila: కేసిఆర్ సర్కార్ పై మరో సారి వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు

నోవాటెల్ హోటల్ లో గత నెల 29న ధూళిపాళ్ల 20 మందితో సమావేశం ఏర్పాటు చేసినట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. కాగా  ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ధూళిపాళ్ల నరేంద్రను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సంగం డెయిరీకి సంబంధించి అక్రమాలు జరిగాయనే ఆభియోగంపై చైర్మన్ గా ఉన్న ఆయనను అరెస్టు చేశారు. ఇటీవలే హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన రాజమండ్రి జైలు నుండి విడుదల అయ్యారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju