NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP CM YS Jagan: హస్తినలో ఏపి సీఎం వైఎస్ జగన్ బిజీబిజీ షెడ్యుల్

AP CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. గత పర్యటనలకు భిన్నంగా జగన్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గతంలో ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా పీఎం మోడీ, లేకపోతే ఒకరిద్దరు కేంద్ర మంత్రులను కలిసి వచ్చేవారు. అయితే ఈ సారి షెడ్యుల్ కార్యక్రమాలు ఎక్కువగానే ఉన్నాయి. మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్న సీఎం జగన్ ముందుగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తో, ఆ తరువాత కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో భేటీ అయ్యారు. రాత్రికి 9గంటల తరువాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఈ రాత్రికి ఢిల్లీలోనే బస చేసి రేపు ఉదయం వాణిజ్య, రైల్వే, పెట్రోలియం శాఖ మంత్రులతో భేటీ కానున్నారు. రేపు మధ్యాన్నం రాష్ట్రానికి తిరిగి రానున్నారు. కేంద్ర మంత్రుల భేటీలో రాష్ట్రానికి సంబంధించి పలు కీలకమైన అంశాలపై చర్చించి, వాటికి సంబంధించి వినతి పత్రాలు సమర్పించినట్లు సమాచారం.

AP CM YS Jagan meets central ministers
AP CM YS Jagan meets central ministers

Read More: Viral video: ఈ ముసలాయన మామూలోడు కాదు..! నవ మన్మధుడే..! ఆయన ట్రాక్ రికార్డు ఆదుర్స్..!!

ఎంపి రఘురామకృష్ణం రాజును ఏపి సీఐడీ రాజద్రోహం తదితర అభియోగాలపై అరెస్టు చేయడం, తదనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో ఏపి సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. అమిత్ షా వద్ద రఘురామ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్ బకాయిలు, అంచనా వ్యయం పెంపు అంశం తదితర కీలక విషయాలను కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. సీఎం జగన్ వెంట రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఆదిత్యనాథ్ దదాస్, ఎంపిలు విజయసాయిరెడ్డి, బాలశౌరి, మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, మోపిదేవి వెంకట రమణ తదితర ఎంపిలు ఉన్నారు.

AP CM YS Jagan meets central ministers
AP CM YS Jagan meets central ministers

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju