NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Guava Fruit: ప్రతి రోజు ఒక జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే జామను అస్సలు వదలరు..!!

Guava Fruit: అపరిమిత పోషకాల నిలయం జామ. ఇందులో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది అనారోగ్యాన్ని దరి చేరనీయదు జామ. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందిస్తుంది. అందుకనే వెంటనే కావాలనుకునే వారుండరంటే అతిశయోక్తి కాదు. కొందరికి పచ్చి జామకాయలు నచ్చితే మరికొందరికి పండు పైనే మనసు.. ప్రతిరోజూ ఒక జామకాయ తింటే బోలెడన్ని ప్రయోజనాలు కలుగుతాయి.. మరి ఆ ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

Daily eat Guava Fruit: benits
Daily eat Guava Fruit: benits

* జామకాయలో విటమిన్ ఎ, సి, కెరోటిన్, లైకోపిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి.

* చర్మ సంరక్షణలో జామకాయ కీ రోల్ పోషిస్తోంది. ప్రతిరోజు దీనిని తినటం వల్ల వృద్ధాప్య ఛాయలు రాకుండా చేస్తాయి. అందువల్లనే జామపండును సౌందర్య సంరక్షణ మోషన్స్ తయారీలో విరివిగా వాడతారు.

* ప్రతిరోజు జామపండును తినడం వల్ల శరీర బరువు తగ్గడం ఖాయం నిరోధించడానికి ఉపయోగపడుతుంది. జీరో కొలెస్ట్రాల్ తక్కువ జీర్ణమైన కార్బోహైడ్రేట్స్, ఫైబర్ తో నిండి ఉంది జామకాయ.

* జామలో ఉన్న పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది.

*జామలో ఉన్న విటమిన్ సి రోగ నిరోధక వ్యవస్థ పనితీరును పెంచుతుంది. ఇది దగ్గు, చలి, ఫ్లూ వంటి సాధారణ వ్యాధులకు వ్యతిరేకంగా శరీరాన్ని రక్షిస్తుంది.

* జామకాయ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.

*మధుమేహ రోగులలో ప్రభావంతంగా రక్తం గ్లూకోజ్ తగ్గిస్తుంది. అంతేకాకుండా శరీరంలో సుక్రోజ్, మల్టోజ్ శోషణ నియంత్రిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది.

* దీనిలో ఉన్న విటమిన్ E,k, పాంతోతేనిక్ ఆమ్లం, విటమిన్ బి6, నియాసిన్, ఫోలిట్, మెగ్నీషియం ఖనిజాలు రక్తం ఏర్పడడానికి సహాయపడతాయి. ప్రతి రోజు జామను తినడం వల్ల రక్తాన్ని వృద్ధి చెందడానికి తోడ్పడతాయి.

Related posts

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N