NewsOrbit
న్యూస్ సినిమా

Rajamouli: రాజమౌళి ఇండస్ట్రీ హిట్ మగధీర కథ మొదట విన్న హీరో ఎవరో తెలుసా..??

Rajamouli: భారతదేశ దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తీసిన మగధీర సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక అద్భుతాలు సృష్టించిన సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాడు అనే టాక్ ఈ సినిమాతో అప్పట్లో గట్టిగా వినబడింది. సౌత్ ఇండియా లో ఎవ్వరు తీయని రీతిలో మగధీర సినిమా ని రాజమౌళి తెరకెక్కించడం తో .. ఈ సినిమా చూసిన చాలా మంది ప్రముఖులు సినిమా యూనిట్ పై పొగడ్తల వర్షం కురిపించారు.

Chiranjeevi: I spoke to Rajamouli - tollywood

గీతా మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా.. అనేక రికార్డులు సృష్టించింది. రామ్ చరణ్ కి  తిరుగులేని స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. అటువంటి ఈ సినిమా కథ మొట్టమొదట రాజమౌళి రామ్ చరణ్ కి కాకుండా మరో హీరోకి చెప్పటం జరిగిందట. ఆ విషయం తాజాగా సోషల్ మీడియా బయటపడింది. మేటర్ లోకి వెళ్తే ఈ సినిమా చరణ్ కి చెప్పకముందే చిరంజీవికి ఐదు సంవత్సరాల క్రితమే అప్పట్లో రాజమౌళి స్టోరీ వినిపించటం జరిగిందట.

Read More:  RRR : ఆర్ఆర్ఆర్ కొత్త రిలీజ్ డేట్ 2022లోనా..?

అయితే చిరంజీవి ఏ విషయము చెప్పకుండా దాదాపు ఐదు సంవత్సరాలపాటు స్టోరీని హోల్డ్ చేశారట. ఆ తర్వాత వెంటనే చరణ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత రెండో సినిమాగా దీన్ని తెరపైకి తెచ్చి .. చరణ్ కెరీర్లో మర్చిపోలేని హిట్ వచ్చేలా చిరంజీవి వెనకనుండి మగధీర కథ వేరే వారి చేతికి వెళ్లకుండా చూసుకోవటం జరిగిందట. ఏది ఏమైనా కొడుకు కెరీర్ విషయంలో చిరంజీవి చాలా ముందు చూపుతో అప్పట్లోనే మగధీర చరణ్ కి వచ్చేలా వ్యవహరించటం నిజంగా గ్రేట్ అని తాజా వార్త పై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Related posts

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!