NewsOrbit
న్యూస్ సినిమా

Pawan kalyan 28 : పవన్ కళ్యాణ్ 28లో ప్రకాశ్ రాజ్..

Pawan kalyan 28 : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలలో హరీష్ శంకర్ డైరెక్షన్‌లో చేసే ఒకటి. ఇది మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్. ఈ మధ్య దీని గురించి ఒకటే రూమర్స్ వచ్చాయి. సోషల్ మీడియాలో ఈ రూమర్ చూసి నేరుగా చిత్ర బృందం స్పందించింది. ఈ సినిమాకి సంబంధించి వస్తున్న వార్తల్లో ఏదీ నిజం కాదు..అవన్ని వట్టి పుకార్లే. సినిమా టైటిల్ గురించి..పవన్ కళ్యాణ్ క్యారెక్టర్..ఇందులో నటించే హీరోయిన్ కి సంబంధించి చాలా వార్తలు వచ్చి వైరల్ అయ్యాయి. వాటికి దర్శకుడు హరీష్ శంకర్ తో పాటు చిత్ర నిర్మాణ సంస్థ ఇవన్నీ నమ్మవద్దని..ఈ సినిమాకి సంబంధించి ప్రతీ అప్‌డేట్ అధికారకంగా మేమే వెల్లడిస్తాము.

prakash raj in pawan-kalyan-28
prakash raj in pawan-kalyan-28

అప్పటి వరకు ఎవరూ గాసిప్స్ రాయవద్దని, వాటిని నమ్మవద్దని చెప్పుకొచ్చారు. కాగా తాజాగా ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాదిలోనే ప్రారంభం కాబోతుందని హింట్ ఇచ్చారు. అంతేకాదు తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ బద్రి సినిమాలో ఒక వీడియోను షోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో బద్రి ..నందా తో చెప్పే డైలాగును రిపీటెడ్ గా చూపించారు. దీనికి హరీష్ శంకర్ ఒక లైన్ కూడా జత చేశారు. దాంతో అనధికారంగా పవన్ కళ్యాణ్ 28వ సినిమాలో ప్రకాశ్ రాజ్ నటించబోతున్నాడని దాదాపు కన్‌ఫర్మ్ చేశారు. ఇప్పటికే పవన్ నటించిన మూడు సినిమాలలో ప్రకాశ్ రాజ్ నెగిటివ్ రోల్ లో నటించాడు.

Pawan kalyan 28 : బద్రి – నందా కలిసి వెండితెర మీద సందడి.

మరోసారి బద్రి – నందా కలిసి వెండితెర మీద సందడి చేయబోతుండటం అభిమానులకి ఆతృతను పెంచింది. ఇక ప్రస్తుతం పవన్ నటిస్తున్న రెండు సినిమాలు త్వరలో సెట్స్ మీదకి రాబోతున్నాయి. క్రిష్ – పవర్ స్టార్ కాంబినేషన్ లో ఏ.ఎం.రత్నం హరి హర వీరమల్లు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అలాగే సాగర్ చంద్ర దర్శకత్వంలో ఏకే తెలుగు రీమేక్ కూడా తిరిగి షూటింగ్ మొదలవబోతోంది. పవన్ కళ్యాణ్ – దగ్గుబాటి రానా హీరోలుగా మల్టీస్టారర్ తెరకెక్కుతోంది. నిత్యా మీనన్, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నా ఈ సినిమాకి త్రివిక్రం డైలాగ్స్ అండ్ స్క్రీన్ ప్లే అందిస్తున్న విషయం తెలిసిందే.

Related posts

Mamagaru: గంగాధర్ ని తలుచుకొని బాధపడుతున్న దేవమ్మ..

siddhu

Naga Panchami: పంచమి రౌడీల నుండి తప్పించుకుంటుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 4 2024 Episode 228: మిస్సమ్మ వడ్డిస్తే మేం తినము అంటున్న పిల్లలు, అరుంధతి వెళ్ళిపోయాక వెలితిగా ఉందంటున్న రామ్మూర్తి…..

siddhu

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Pushpa: “పుష్ప-2” నుంచి రెండో సాంగ్ వచ్చేది అప్పుడేనా..?

sekhar

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

siddhu

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

siddhu

Guppedanta Manasu May 4 2024 Episode 1066: వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా

siddhu