NewsOrbit
న్యూస్ సినిమా

Jeevitha Rajasekhar: కొన్ని వందల కోట్ల జీవిత-రాజశేఖర్ ప్రాపర్టీ కొనుగోలు చేసిన మెగా కోడలు ఉపాసన…??

Jeevitha rajasekhar: ఇండస్ట్రీలో ప్రముఖుల ఆస్తుల గురించి సోషల్ మీడియాలో వార్తలు ఎప్పుడూ వైరల్ అవుతూ ఉంటాయి అన్న సంగతి తెలిసిందే. ఈ రీతిగా నే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జీవిత రాజశేఖర్ ప్రాపర్టీ దాదాపు 200 కోట్లు కొనుగోలు చేయడానికి .. మెగా కోడలు ఉపాసన రెడీ అవుతున్నట్లు.. వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి. ఫిలిం సర్కిల్ లో ఈ ఆస్తులు ఉన్నట్లు దీన్ని ఎక్కడ అమ్మేసి వేరే చోట మరొక ఆస్తి కొనుగోలు చేసే ఆలోచనలో జీవిత-రాజశేఖర్ ఉన్నట్లు ఆ వార్తల సారాంశం.

upasana konidela: Jeevita Rajasekhar : రూ 200 కోట్ల ప్రాపర్టీ.. జీవిత  రాజశేఖర్ నుంచి ఉపాసన కొనుగోలు! - is upasana wants to buy jeevitha  rajasekhar property | Samayam Teluguప్రస్తుతం “మా” ఎన్నికలు జరుగుతున్న తరుణంలో.. ఇండస్ట్రీలో ఎన్నికల వాతావరణం వాడి వేడిగా ఉన్న క్రమంలో.. ఇటువంటి వార్తలు రావడంతో సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. మా అధ్యక్ష పదవికి జీవిత రాజశేఖర్ పోటీ చేయడం మరో పక్క మెగా కాంపౌండ్.. అధ్యక్ష పదవి రేసులో ఉన్న ప్రకాష్ రాజ్ కి సపోర్ట్ చేస్తూ ఉండటం తో జీవిత రాజశేఖర్ ఆస్తులు ఉపాసన కొనుగోలు చేస్తున్నట్లు వార్తలు రావడం సంచలనంగా మారింది.

Read more: MAA: “మా” అధ్యక్ష పదవి రేసులో విషయంలో ప్రకాష్ రాజ్..  విష్ణు తో పోటీకి మరో వ్యక్తి..??

మరోపక్క మా అధ్యక్ష ఎన్నికలు లో అధ్యక్ష పదవి కోసం ఏకంగా నలుగురు పోటీ చేయటం.. ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఇప్పటివరకు  మా అధ్యక్ష ఎన్నికలకు కేవలం ఇద్దరు మాత్రమే పోటీదారులుగా ఉండేవారు. ఈ క్రమంలో ఇండస్ట్రీలో పెద్దగా విభేదాలు ఒకరి మధ్య ఒకరకి ఉండేవికావు. కానీ ఈ సారి ఏకంగా నలుగురు పోటీ చేస్తూ ఉండటంతోపాటు ఇండస్ట్రీలో .. గ్రూపులో ఏర్పడుతున్నట్లు మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఎన్నో ఏళ్ళనుండి.. తెలుగు సినిమాలు చేస్తూ హైదరాబాదులోనే స్థిరనివాసం ఏర్పరుచుకుని మరోపక్క… తెలంగాణలో కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని వాటిని అభివృద్ధి చేస్తూ ఉన్న పోటీదారుడు ప్రకాష్ రాజ్.. కర్ణాటక ప్రాంతానికి చెందిన వాడని నాన్ లోకల్ అంటూ సరికొత్త వివాదం ప్రత్యర్థులు తెరపైకి తీసుకు రావడంతో.. ఇండస్ట్రీలో మా ఎన్నికల వాతావరణం నువ్వానేనా అన్నట్టుగా నెలకొంది.

Related posts

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju