NewsOrbit
జాతీయం న్యూస్

Central Ministers: మంత్రి వర్గ విస్తరణ .. కొత్త మంత్రుల జాబితా విడుదల

Central Ministers: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కొద్ది సేపటిలో మంత్రివర్గ విస్తరణ చేయనున్నారు. మోడి రెండవ సారి అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టిన తొలి మంత్రివర్గ విస్తరణలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్రపతి భవనంలో సాయంత్రం ఆరు గంటలకు జరిగే కార్యక్రమంలో మొత్తం 43 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేబినెట్ లోకి ఎవరెవరిని తీసుకుంటున్నారు అనేది అత్యంత గోప్యంగా ఉంచారు. ప్రమాణ స్వీకారం చేయనున్న వారిలో చాలా మంది కొత్త వారు ఉండగా, కొందరు సహాయ మంత్రులు పదోన్నతిపై కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు.

Central Ministers list
Central Ministers list

ప్రమాణం చేయనున్న చేయనున్న మంత్రలు వీరే..

నారాయణ రాణే. సర్బానంద్ సోనోవాలా, డాక్టర్ వీరేంద్ర కుమార్, జ్యోతిరాదిత్య సింధింయా, రామచంద్ర ప్రసాద్ సింగ్, అశ్వనీ వైష్ణవ్, పశుపతి కుమార్ పారన్, కిరణ్ రిజిజు. రాజ్ కుమార్ సింగ్, హర్దీప్ సింగ్ పూరీ, మన్సుఖ్ మాండవ్య, భూపేందర్ యాదవ్, పురుషోత్తం రుపాలా, కిషన్ రెడ్డి, అనురాగ్ ఠాకూర్, పంకజ్ చౌధురి. అనుప్రియా పటేల్, సత్యపాల్ సింగ్ బాఘేల్, రాజీవ్ చంద్రశేఖర్, శోఖా కరంద్లాజే, కౌశల్ కిశోర్, అజయ్ భట్, బిఎల్ వర్మ, అజయ్ కుమార్, చౌహన్ దేవూసింగ్, భగవంత్ ఖూబా, కపిల్ మోరేశ్వర్ పాటిల్, ప్రతిమా భౌమిక్, భగవత్ కృష్ణారావు, సుభాశ్ సర్కార్, అజయ్ కుమార్ రాజన్ సింగ్, భారతీ పవార్, విశ్వేశ్వర్ తుడు, శంతనూ ఠాకూర్, మహేంద్ర భాయ్, జాన్ బర్లా, మురుగన్, నితీష్ ప్రామాణిక్.

 

ప్రమాణ స్వీకారానికి ముందు ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రధాని మోడి సూచనల మేరకు 12 మంది కేంద్ర మంత్రులు రాజీనామా చేశారు. మంత్రుల రాజీనామాలను రాష్ట్రపతి ఆమోదించారు.

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju