NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Mugguru Monagallu: ముగ్గురు మొనగాళ్ళు రిలీజ్ డేట్ ఫిక్స్..!!

Mugguru Monagallu: శ్రీనివాస్ రెడ్డి, దీక్షిత్ సెట్టి, వెన్నెల రామారావు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ముగ్గురు మొనగాళ్లు..!! అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ మెంట్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్,  టీజర్ విశేషంగా ఆకట్టుకున్నాయి.. ఇటీవల ఈ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్..!!

Mugguru Monagallu: august 6 release in Theaters
Mugguru Monagallu: august 6 release in Theaters

చిత్రమందిర్ స్టూడియోస్ పతాకంపై అచ్యుత్ రామారావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీనివాస్ రెడ్డికి వినపడదు.. దీక్షిత్ మాట్లాడలేదు.. రామారావుకి కనపడదు.. ఇలా ముగ్గురు మొనగాళ్లు సినిమా ఓ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్ తో సినిమాపై పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.. ఇటీవల కరోనాతో మరణించిన సినీ జర్నలిస్ట్ టిఎన్ఆర్ ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు.. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ లో శ్రీనివాస్ రెడ్డి కామెంట్ హైలెట్ గా నిలిచింది.. టీజర్ తో సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది.. ఆగస్టు 6న ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేయనుంది..

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri