NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Narappa: వెంకీ మామ న్యూ స్టిల్స్ వైరల్..!!

Narappa: శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, ప్రియమణి జంటగా నటిస్తున్న చిత్రం నారప్పా.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్, టీజర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.. జూలై 20 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.. తాజాగా మీడియా తో ముచ్చటించిన వెంకీ మామ స్టిల్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి.. సోషల్ మీడియాలో వెంకటేష్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి..

Narappa: Venkatesh new stills viral on social media

ఇటీవల విడుదలైన నారాప్పా ట్రైలర్ లో వెంకటేష్ డైలాగ్స్ హైలైట్ గా నిలిచాయి.. యాక్షన్ ఎంటర్ టైనర్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సురేష్ బాబు, కలైపులి తాను నిర్మిస్తున్నారు. ఇటీవల “చలాకీ చిన్నమ్మి” పాటను విడుదల చేయగా అందరి హృదయాలను గెలుచుకుంది.. నిన్న “ఓ నారాప్ప” రొమాంటిక్  పాటను విడుదల చేయగా విశేష స్పందన లభించింది.. ఈ చిత్రం లో మాస్ లుక్ లో కనిపించే వెంకీ.. తాజాగా మీడియా తో కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.. మరో రెండు రోజులలో అమెజాన్ ప్రైమ్ లో నారప్పా సందడి చేయనున్నాడు.. ఆ వెంకీ మామ న్యూ స్టిల్స్ చూడండి..

Related posts

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Saranya Koduri

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 8th 2024 Episode: దీప క్యారెక్టర్ పై దొంగ అనే ముద్ర వేసిన జ్యోత్స్న… శౌర్య నక్లీస్ కొట్టేసింది అంటూ పారు సీరియస్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N