NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Atal Pension scheme: కేంద్ర ప్రభుత్వ పెన్షన్ స్కీమ్..! భార్య భర్తలు పదివేల వరకూ పొందవచ్చు..! ఇవి వివరాలు..!!

AP Latest news: Highly Corruption by Minister Shade

Atal Pension scheme: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత 2015లో అటల్ పెన్షన్ యోజన స్కీమ్ ను అమలులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా భార్యభర్తలు ఇద్దరూ కలిసి నెలకు పది వేల వరకూ పెన్షన్ పొందే అవకాశం కల్పిస్తున్నట్లు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్‌డీఏ) తెలిపింది. ఈ పథకం ద్వారా భార్య, భర్త ఇద్దరూ నమోదు చేసుకుంటే గరిష్టంగా ఇద్దరు చెరో రూ.5వేల వంతున పొందవచ్చని పిఎఫ్ఆర్‌డీఏ ట్వీట్ చేసింది. ఈ పథకంలో నమోదు చేసుకునే వారు 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయసు మాత్రమే ఉండాలని తెలిపింది.

Atal Pension scheme
Atal Pension scheme

దేశంలో ఉన్న అసంఘటిత రంగంలోని వారు కూడా వృద్ధాప్యంలో గౌరవమైన జీవితం గడిపేందుకు వారికి పెన్షన్ ఉండేలా మోడీ సర్కార్ అటల్ పెన్షన్ యోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో చేరే వాళ్లకు బ్యాంకులో లేదా పోస్టు ఆఫీసులు సేవింగ్స్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. ఈ స్కీమ్ నుండి లబ్దిపొందేందుకు గానూ నెలకు రూ.42ల నుండి రూ.250 మధ్య చెల్లిస్తే రూ.1000  నుండి రూ.5వేల వరకూ పెన్షన్ పొందవచ్చు. ఈ పెన్షన్ 60ఏళ్ల వయసు దాటిన తరువాత ప్రతి నెల తమ బ్యాంకు అకౌంట్ లో డిపాజిట్ అవుతుంది. ఈ పెన్షన్ పథకంలో చేరే వారికి కేంద్ర ప్రభుత్వం 50 శాతం ప్రీమియం లేదా ఏడాదికి వెయ్యి రూపాయలు ఏది తక్కువ ఉంటే ఆ మొత్తం చెల్లిస్తుంది. అయితే ప్రభుత్వాలు అందేంచే ఏ సామాజిక భద్రతా స్కీమ్ పొందని, ఐ టీ పరిధిలోకి రాని వారికి మాత్రమే కేంద్రం ఆ సొమ్మును జమ చేస్తుంది.

Related posts

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella