NewsOrbit
న్యూస్

CBSE 10th class results: సీబీఎస్ఈ పదవ తరగతి ఫలితాలు విడుదల..!!

CBSE 10th class results announced

CBSE Tenth class results:  పదవ తరగతి ఫలితాలను సీబీఎస్ఈ మంగళవారం విడుదల చేసింది. సీబీఎస్ఈ బోర్డు నేటి మధ్యాహ్నం ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్ సైట్లు cbseresults.nic, cbse.nic.in   లతో పాటు డిజిలాకర్ యాప్ ద్వారానూ తెలుసుకోవచ్చు. ఫలితాల కోసం విద్యార్థులు తమ రోల్ నంబర్ తో పాటు స్కూల్ కోడ్ కడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

CBSE 10th class results announced
CBSE 10th class results announced

దేశంలో కరోనా సెకండ్ వేప్ ఉధృతి నేపధ్యంలో సీబీఎస్ఈ ఈ ఏడాది పదవ తరగతి పరీక్షలతో పాటు 12వ తరగతి పరీక్షలు రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో మార్కుల విడుదల కోసం ప్రత్యేక విధానాన్ని రూపొందించుకుని ఫలితాలు ప్రకటించింది. ఇప్పటికే 12వ తరగతి ఫలితాలను విడుదల చేసిన సీబీఎస్ఈ తాజాగా నేడు పదవ తరగతి ఫలితాలను విడుదల చేసింది. సీబీఎస్ఈ పదవ తరగతి ఫలితాల్లో రికార్డు స్థాయిలో 99.37 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపింది.

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju