NewsOrbit
న్యూస్ సినిమా

Prabhas: ప్రభాస్ సినిమాలో నాని, విజయ్ దేవరకొండ..??

Prabhas: పాన్ సూపర్ స్టార్ ప్రభాస్ వరుసపెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాధేశ్యామ్, సాలార్, ఆది పురుష్ చేస్తున్న ప్రభాస్ త్వరలోనే నాగ శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ప్రభాస్ కెరీర్లోనే భారీ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా వైజయంతి మూవీస్ బ్యానర్ అధినేత అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. బ్యానర్ స్థాపించి 50 సంవత్సరాలు అయిన నేపథ్యంలో ఈ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నరు.

Project K: 'ప్రాజెక్ట్ కె' లో నటించబోతున్న విజయ్ దేవరకొండ, నాని..!! | Vijay Deverakonda And Nani Acting Key Role in Nag Ashwin Prabhas Project K Movie

ఇప్పటికే “కే” అని నామకరణం తో ఈ ప్రాజెక్టు కి రిబాన్ కటింగ్ పడింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రభాస్ చేయబోయే క్యారెక్టర్ హాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఏ హీరో చేయని విధంగా ఉంటుందని టైం మిషన్ తరహాలో సినిమా స్టోరీ ఉంటుంది అని వార్తలు వస్తున్నాయి. కాగా ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు రెండు కీలక పాత్రలో విజయ్ దేవరకొండ, నాని నటిస్తున్నారట.

 

సినిమాలో ఈ రెండు క్యారెక్టర్లు కొద్ది సేపు ఉన్నా గాని చాలా అలరించే రీతిలో.. నాగ్ అశ్విన్ రెండు క్యారెక్టర్లను డిజైన్ చేసినట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి రిలీజ్ చేయటానికి సినిమా యూనిట్ రెడీ అవుతోంది. ఇటువంటి తరుణంలో విజయ్ దేవరకొండ, నాని సినిమా ప్రాజెక్టులలో ఉంటున్నట్టు వార్త రావడంతో.. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Saranya Koduri

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Saranya Koduri

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Saranya Koduri

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Saranya Koduri

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!