NewsOrbit
న్యూస్ సినిమా

RRR: ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాల దెబ్బకి ఆచార్య వెనక్కి తగ్గుతున్నాడా..?

RRR: ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాల దెబ్బకి ఆచార్య వెనక్కి తగ్గుతున్నాడా..? ప్రస్తుతం ఇదే మాట టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. రెండు సినిమాలు భారీ స్థాయిలో రూపొందుతున్నాయి. ఆచార్య కూడా ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాలకి ఏమాత్రం తగ్గకుండా రూపొందుతోంది. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాం చరణ్ కాంబినేషన్ అనగానే అసాధారణమైన అంచనాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఒకవైపు ఆర్ఆర్ఆర్ కూడా భారీ మల్టీస్టారర్ గా రూపొందుతోంది. మెగా పవర్ స్టార్ రాం చరణ్ – యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోలుగా, బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్, అజయ్ దేవగన్ నటిస్తున్నారు.

is acharya trying to postpone due to RRR, Pushpa movies....?
is acharya trying to postpone due to RRR, Pushpa movies….?

అంతేకాదు బ్రిటన్ మోడల్ ఓలివియా మోరీస్ సహా పలువురు బాలీవుడ్, కోలీవుడ్ హాలీవుడ్ ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ పాన్ ఇండియన్ సినిమా కోసం కొన్ని కోట్ల కళ్ళు ఎదురు చూస్తున్నాయి. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న పుష్ప సినిమా మీద భారీ అంచనాలున్నాయి. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా 5 భాషలలో విడుదల కానుండటం విశేషం అయితే ఆర్ఆర్ఆర్ 10 భాషలలో విడుదల కాబోతుండటం మరో గొప్ప విశేషం. కానీ ఆచార్య మాత్రం ఇప్పటి వరకు ఒక్క భాషలోనే అని తెలిసింది.

RRR: ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాలతో ఆచార్య పోటీ లేకుండా చూసుకుంటున్నారట.

అందుకే ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాలతో ఆచార్య పోటీ లేకుండా చూసుకుంటున్నారట. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాను అక్టోబర్ 13న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లో అదే డేట్‌కి రిలీజ్ చేయడానికి రాజమౌళి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక పుష్ప క్రిస్‌మస్ కానుకగా డిసెంబర్‌లో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. సంక్రాంతి బరిలో ఇప్పటికే ప్రభాస్ రాధే శ్యాం, పవన్ కళ్యాణ్ – రానాల భీంలా నాయక్, మహేష్ సర్కారు వారి పాట, వెంకీ – వరుణ్ తేజ్‌ల ఎఫ్ 3 ఉన్నాయి. దాంతో ఆచార్య సోలో డేట్ ఎప్పుడు లాక్ చేయాలో అని పెద్ద కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారట. త్వరలో దీనిపై ఓ క్లారిటీ రానుందని సమాచారం.

Related posts

EC: జనసేనకు ఈసీ గుడ్ న్యూస్ .. కామన్ సింబల్ గా గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

YS Sharmila: ‘వైఎస్ఆర్.. జగన్ పాలనకు పోలిక ఎక్కడ ..?’

sharma somaraju

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

sharma somaraju

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri