NewsOrbit
సినిమా

వ‌ణ‌క్కం అన‌బోతున్న కంగనా!

వివాదాల‌తో అయినా.. విజ‌యాల‌తోనైనా ట్రాక్‌లో ఉండే హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్‌. రీసెంట్‌గా ఆమె న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం (కొంత‌మేర‌) వ‌హించిన చిత్రం `మ‌ణిక‌ర్ణిక‌` చిత్రం ఘ‌న విజయాన్ని సాధించింది. దీంతో త‌న బ‌యోపిక్‌లోనే న‌టించ‌డానికి క‌గ‌నా సిద్ధ‌మ‌వుతున్న త‌రుణంలో ఆమెకు అనుకోకుండా వ‌చ్చిన అదృష్టం `త‌లైవి` చిత్రంలో న‌టించ‌డం. త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత బ‌యోపిక్ ఇది. ఈ సినిమా గురించి కంగ‌నా మాట్లాడుతూ “ద‌క్షిణాది సినిమాల్లో న‌టించ‌డం ఎప్పుడు ఆస‌క్తిక‌రంగానే అనిపిస్తుంటుంది. జ‌య‌లలిత‌గారి బ‌యోపిక్‌లో న‌టించ‌డం గొప్ప విష‌యం. ఆమె ప్ర‌యాణం, నా ప్ర‌యాణం ఒకేలా అనిపిస్తుంది. అయితే ఆమె ప్ర‌యాణం నా కంటే పెద్ద‌ది. `త‌లైవి` సినిమాను త‌మిళంలో తెర‌కెక్కించ‌బోతున్నారు. అందుకోసం త‌మిళం నేర్చుకుంటున్నాను. ఎందుకంటే స‌న్నివేశాలు అర్థం చేసుకోవాలి క‌దా“ అన్నారు.

Related posts

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 13th 2024 Episode: బావ కోసం జ్యోత్స్న ఆరాటం.. దీపకి అండగా ఉంటానంటూ మాట ఇచ్చిన కార్తీక్..!

Saranya Koduri

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri

Zara Hatke Zera Bachke OTT: ప్రేక్షకుల ఎదురుచూపుకు పులిస్టాప్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న లవ్ స్టోరీ..!

Saranya Koduri

The Goat Life OTT: మరింత ఆలస్యం అవ్వనున్న పృధ్విరాజ్ ” ది గోట్ లైఫ్ “.. రిలీజ్ అప్పుడే..!

Saranya Koduri

Vidya Vasula Aham OTT: డైరెక్ట్ ఓటీటీ ఎటాక్ చేయనున్న విద్యా వాసుల అహం మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Saranya Koduri

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Saranya Koduri

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Saranya Koduri

Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!

Saranya Koduri

Amardeep: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మాస్ మహారాజ్… ఆ సినిమాలో బిగ్ బాస్ అమర్ కి స్పెషల్ ఛాన్స్..!

Saranya Koduri

Deepti Sunaina: ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..దీప్తి సునయన క్యూట్ ఫొటోస్..!

Saranya Koduri

Leave a Comment