NewsOrbit
న్యూస్ సినిమా

vijay devarakonda : అర్జున్ రెడ్డి సినిమా గురించి నెగెటివ్ గా మాట్లాడుతోన్న వాళ్లకి 4 ఏళ్ళ తరవాత షాకింగ్ సమాధానం చెప్పిన విజయ్ దేవరకొండ

vijay devarakonda : రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ 2017 లో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. అయితే ఈ సినిమాలో ఆల్కహాల్, డ్రగ్స్, స్మోకింగ్ వంటి చెడు అలవాట్లు ఉన్న వ్యక్తిగా హీరో కనిపిస్తాడు. ఈ చిత్రంలో అసభ్యకర పదాలు, ఇంటెన్స్ రొమాంటిక్ సన్నివేశాలతో పాటు హీరోయిన్ ని కొట్టడం వంటి పురుషాహంకార సన్నివేశాలు ఉంటాయి. హీరో తన జూనియర్ తో ప్రేమలో పడటం.. తర్వాత పెద్దలు పెళ్లికి ఒప్పుకోకపోవడం.. చివరికి కథ సుఖాంతం కావడం వంటి మామూలు స్టోరీని సందీప్ రెడ్డి వంగ హార్డ్ హిట్టింగ్ విధానంలో తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నారు. అయితే కుర్రకారు నుంచి ఏ స్థాయిలో ప్రశంసలు దక్కాయో అదే స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి. ఇటువంటి సినిమాల వల్ల యువతీయువకులు చెడిపోతారని సినిమా రిలీజ్ అయిన సమయంలో దర్శకుడి తో పాటు విజయ్ దేవరకొండ పై నెగిటివ్ టాక్ వచ్చింది. అయితే విజయ్ నాలుగేళ్ల తర్వాత ఒక ఇంటర్వ్యూలో వారందరికీ షాకింగ్ సమాధానం ఇచ్చారు. ఈ సమాధానం ఆయన మాటల్లోనే…

vijay-devarakonda-commensts-goes-viral-about-arjun-reddy-movie-negative
vijay-devarakonda-commensts-goes-viral-about-arjun-reddy-movie-negative

Food: నీళ్ల బాటిల్ రూ.3వేలు, ప్లేట్ రైస్ రూ.7,500లు..! ఎక్కడో తెలుసా ..?

“ప్రజలు సినిమాల వల్ల ప్రభావితం అవుతారనేది నిజం. సాధారణంగా మనల్ని ప్రభావితం చేసే ఇతర అంశాలు చాలా ఉంటాయి. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, స్నేహితులు ఇంటి పక్క వారు ఇలా ఎవరో ఒకరి నుంచి ప్రజలు ప్రభాతం అవుతుంటారు. జీవితంలో అన్నిటి నుంచి ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. వాటిలో సినిమా అనేది ఒకటి. అయితే మనం దేని నుంచి ఇన్ఫ్లుయెన్స్ అవుతామనే దానిపై మన వ్యక్తిత్వం ఆధారపడి ఉంటుంది. సినిమాల్లో హీరోలను చూసి స్మోకింగ్ అలవాటు చేసుకున్న స్నేహితులు ఉన్నారు. నేను కూడా సినిమాలు చూస్తాను.. హీరోలు స్మోక్ చేయడమూ చూస్తాను. కానీ నేను సిగరెట్ తాగడం వంటి అలవాట్లు అలవర్చుకోలేదు. అది నా వ్యక్తిత్వం…..”

vijay-devarakonda-commensts-goes-viral-about-arjun-reddy-movie-negative
vijay-devarakonda-commensts-goes-viral-about-arjun-reddy-movie-negative

Hibiscus: మీ ఇంట్లో మందారం చెట్టు ఉందా..!? బంగారం ఉన్నట్టే.. ఈ విషయాలు తెలుసుకోండి..

“దీన్నిబట్టి స్మోకింగ్ డ్రింకింగ్ నేర్చుకోవడం.. నేర్చుకోకపోవడం అనేది మన వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది తప్ప సినిమాల్ని తప్పుపట్టడానికి ఏమీ లేదు. సినిమాల్లో సన్నివేశాలు కూడా నిజజీవితంలో ఇన్స్పైర్ అయి తీసేవే… స్మోకింగ్ చేయాలనుకున్నవారు నిజ జీవితం నుంచి స్ఫూర్తి పొందచ్చు లేదా ఇంకా ఎక్కడి నుంచైనా నేర్చుకోవచ్చు. కొందరు ప్రతి ఒక్క దాని నుంచి మంచి అలవాట్లు నేర్చుకుంటే.. మరికొందరు చెడు అలవాట్లు నేర్చుకుంటారు అది వ్యక్తులపై ఆధారపడి ఉంటుంది. అందుకే బాహ్య ప్రపంచాన్ని వేలెత్తి చూపాల్సిన అవసరం లేదు.” అని విజయ్ దేవరకొండ దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చారు.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri