NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ షోపై సంచలన కామెంట్స్ చేసిన విష్ణు ప్రియ..!!

Bigg Boss 5 Telugu: యాంకర్ విష్ణు ప్రియా కి బయట బీభత్సమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు శ్రీముఖి, రేష్మి, అనసూయ వంటి తరహాలో ప్రస్తుతం యూత్ ని బాగా ఆకట్టుకుంటుంది. ఇదే తరుణంలో ఇటీవల బిగ్ బాస్ స్టార్ట్ కాకా ముందు విష్ణు ప్రియా బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెడుతున్నట్లు  వార్తలు అనేకం వచ్చాయి. విపరీతమైన క్రేజ్ అభిమానుల సపోర్ట్.. ఈ సొగసరి కి ఉండటంతో.. కచ్చితంగా విష్ణు ప్రియా బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెడతారని భావించారు.

Anchor Vishnu Priya on Twitter: "Love to be hot ? Good Mng ?… "

కానీ షో స్టార్ట్ కాగా .. విష్ణు ప్రియ ఎంట్రీ లేదు. ఇదిలా ఉంటే తాజాగా విష్ణు ప్రియా బిగ్ బాస్ షో పై సంచలన కామెంట్స్ చేసింది. ఇదే టైం లో హౌస్ లో కంటెస్టెంట్ గా రాణిస్తున్న యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ ఆటతీరుపై విష్ణు ప్రియ తన దైన శైలిలో వ్యాఖ్యానించడం జరిగింది. షణు జర్నీ తనది ఒకేసారి స్టార్ట్ అయిందని షణ్ముఖ్ చాలా మంచివాడని.. జెన్యూన్ పర్సన్ అని చెప్పుకొచ్చింది.

 

ఎవరి సపోర్ట్ లేకుండా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడని సొంతంగా ప్లాట్ ఫామ్ క్రియేట్ చేసుకుని మరి… షణ్ముఖ్ జస్వంత్.. ఎదగటం జరిగిందని యాంకర్ విష్ణు ప్రియ పేర్కొంది. ఇటువంటి తరుణంలో ప్రస్తుతం బిగ్ బాస్ షో చూడటం లేదని తన సపోర్ట్ ఎవరికి ఉండదని తనకసలు బిగ్ బాస్ కాన్సెప్ట్ అనేది పెద్దగా నచ్చదు అని ఆ షోలో ఎట్టి పరిస్థితుల్లో అడుగు పెట్టను అని విష్ణుప్రియా పేర్కొంది. విష్ణు ప్రియ తాజాగా చేసిన వ్యాఖ్యలతో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని.. ఆమె అభిమానులు కొంతమంది ఊహించ గా తాజాగా అది కూడా లేదని.. తేలిపోయింది. దీంతో యాంకర్ విష్ణుప్రియ సీజన్ ఫైవ్ లో బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ లేదని అర్థమవుతుంది.

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju