NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Empty Stomach: ఖాళీ కడుపుతో ఈ పనులు చేస్తున్నారా..!! అయితే ప్రమాదమే..!!

Empty Stomach: రాత్రి భోజనం చేశాక మళ్లీ ఉదయం లేచి ఏదో ఒక ఆహారం తీసుకోవడానికి సుమారు 10 నుంచి 12 గంటల గ్యాప్ ఉంటుంది.. అయితే ఉదయం తీసుకునే అల్పాహారం లేదా పరగడుపున తీసుకునే ఏ పదార్థాలైన ఆ రోజు మొత్తం మీద ప్రభావం చూపిస్తాయి.. అయితే ఖాళీ కడుపుతో కొన్ని ఆహార పదార్థాలను తీసుకుంటే ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలను కలిగిస్తుంది అదేవిధంగా ఖాళీ కడుపుతో కొన్ని ఆహార పదార్థాలను తీసుకుంటే ఆరోగ్యానికి హాని కూడా కలుగుతుంది.. ఖాళీ కడుపుతో ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది..!! ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదో ఇప్పుడు చర్చించుకుందాం..!!

Empty Stomach: Do's and Don't Do's
Empty Stomach: Do’s and Don’t Do’s

Empty Stomach: ఖాళీ కడుపుతో ఈ పనులు అస్సలు చేయకండి..!!

కొంతమంది బెడ్ మీదనుంచి లేస్తూనే కాఫీ తాగడం అలవాటు.. అయితే ఖాళీ కడుపుతో కాఫీ తాగకూడదు. ఇందులో ఉండే కెఫిన్ ఎసిడిటీ కి కారణం అవుతుంది. ఒకవేళ కాఫీ తాగాలి అనుకుంటే ముందుగా ఒక గ్లాస్ నీటిని తాగి ఆ తరువాత కాఫీ తాగవచ్చు. అలాగే ఖాళీ కడుపుతో మద్యం సేవించడం ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. ఇలా ఒకవేళ తీసుకుంటే రక్తపోటు పెరుగుతుంది. ఇంకా ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీ పై ప్రభావం చూపుతుంది. ఖాళీ కడుపుతో చూయింగ్ గమ్ తినకూడదు. కొంతమంది జాగింగ్ చేస్తూ చూయింగ్ గమ్ తినే అలవాటు ఉంటుంది. ఇది అల్సర్ కు కారణం అవుతుందని గమనించాలి. ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు గొడవ పడకూడదు. ఎందుకంటే ఇది కోపాన్ని ఇంకా పెంచుతుంది. అలాగే ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు షాపింగ్ కి వెళ్ళకూడదు ముఖ్యంగా సరుకులు కొనటానికి వెళ్లకపోవడమే మంచిది. కార్సేల్స్ యూనివర్సిటీ అధ్యయనాల ప్రకారం.. ఏమీ తినకుండా షాపింగ్ కి వెళితే హై క్యాలరీ ఫుడ్, జంక్ ఫుడ్ ఎక్కువగా కొనే అవకాశం ఉందని తెలుస్తోంది.

Empty Stomach: Do's and Don't Do's
Empty Stomach: Do’s and Don’t Do’s

Empty Stomach: ఖాళీ కడుపుతో వీటిని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది..!!

ఫ్రూట్స్ ఎప్పుడు తిన్నా ఆరోగ్యమే అయితే ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఉదయం పూట అల్పాహారం తీసుకోవడం తప్పనిసరి. అందులోనూ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఉదయం డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే ఆ రోజంతా ఆక్టివ్ గా ఉంటారు. కొంతమంది ఉదయం పూట అసలు తినడం మానేస్తారు. నేరుగా ఒకేసారి భోజనం తింటారు ఇలా అస్సలు చేయకూడదు. దీనివలన కడుపులో యాసిడ్స్ ఫామ్ అయ్యి అధిక బరువు దారి తీస్తుంది. అందుకని ఖాళీ కడుపుతో అలాగే ఉండు పోకుండా మంచి క్యాలరీ ఫుడ్ తీసుకోండి. ఉదయం పూట మొలకలు తినటం మంచిది.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju