NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Govt: సుప్రీంలో ఏపి ప్రభుత్వానికి గట్టి షాక్..ఏకంగా లక్ష జరిమానా..

AP Govt: ఏపి ప్రభుత్వానికి కోర్టుల్లో షాక్‌ల మీద షాక్ లు తగులుతూనే ఉన్నాయి. ఓ పక్క మొన్న హైకోర్టు టీటీడీ బోర్డుకు సంబంధించి ప్రత్యేక ఆహ్వానితుల జివోను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా సుప్రీం కోర్టులోనూ ఓ పెద్ద షాక్ తగిలింది. హైకోర్టు ఆదేశాలను అమలు చేయనందుకు ఏపి ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఏకంగా లక్ష రూపాయల జరిమానా విధించింది.

Supreme court fined one lakh rupees to AP Govt
Supreme court fined one lakh rupees to AP Govt

Read More: YSRCP: టీడీపీకి షాక్ ఇచ్చి వైసీపీలో చేరుతున్న మరో మాజీ మంత్రి..! ఎవరంటే..?

దేవి సీ – ఫుడ్స్ లిమిటెడ్ కేసులో ఏపి ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలను సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ఈ కేసు విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు తాజా ఉత్తర్వులు విడుదల చేసింది. హైకోర్టు ఆదేశాలను అమలు చేయకుండా దిక్కరణ మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును కోరింది. గురువారం సుప్రీం కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. విచారణ అనంతరం ఏపి ప్రభుత్వానికి లక్ష జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది సుప్రీం కోర్టు.

మరో పక్క ఇటీవల చంద్రబాబు ఇంటి వద్ద వైసీపీ, టీడీపీ వర్గీయుల ఘర్షణ, అనంతరం డీజీపీ కార్యాలయం వద్ద జరిగిన ఘటనకు సంబంధించి టీడీపీ నేతలపై వివిధ సెక్షన్ల తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులపై టీడీపీ నేతలు ఏపి హైకోర్టును ఆశ్రయించగా ఊరట లభించింది. ఈ కేసుల్లో నిందితులకు సీఆర్పీసీ 41ఏ సెక్షన్ కింద నోటీసులు ఇచ్చి వివరణలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.

Read More: MAA Elections: మంచు విష్ణు ప్యానల్ సభ్యులు వీళ్లే..

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N