Bigg Boss 5 Telugu: “అమెరికా అబ్బాయి హైదరాబాద్ అమ్మాయి” అనే టాస్క్ ఆడుతున్న సమయంలోనే జశ్వంత్..సిరి విషయంలో కొద్దిగా తగ్గితే బెటరని కొంతమంది ఇంటి సభ్యులతో చర్చించడం తెలిసింది. తాను గేమ్ ఆడుతున్న గాని ఎక్కువగా తనవల్ల సిరి లబ్ధి పొందుతుంది అని.. ఆమెతో కొద్ది గ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే బెటర్ అని వ్యాఖ్యలు చేయడం జరిగింది. పైగా రోజులు త్వరగా గడుస్తూ ఉండటంతో.. చాలా మంది ఇంటి సభ్యులు ఎవరికి వారు గేమ్ పై ఫోకస్ పెడుతూ ఉన్నారు. ఇదిలా ఉంటే హౌస్లో రాకముందే షణ్ముక్, సిరి మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే.
దీంతో మొన్నటివరకు వీరిద్దరి ఫ్రెండ్షిప్ అలాగే కొనసాగుతూ ఉండటం మాత్రమే కాక సిరి బెడ్ పక్కనే షణ్ముక్ బెడ్ వేసుకోవడం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే తాజాగా షణ్ముక్… సిరి మీద ఎంతగానో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం జరిగిందని కాని తాను తననీ అడ్డం పెట్టుకుని సేఫ్ గేమ్ ఆడుతున్నట్లు.. చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే 18 రోజు జరగబోయే ఎపిసోడ్ కి సంబంధించి రిలీజ్ అయిన ప్రోమో లో… సిరి కి ఊహించని షాక్ ఇస్తూ మొహం మీదే.. తనతో ఉండొద్దని.. షణ్ముఖ్ జస్వంత్ చెప్పేయడం ఆసక్తికరంగా మారింది.
ఈ క్రమంలో తన తో ఎందుకు మాట్లాడటం లేదు.. అని సిరి ప్రోమోలో అడగడం దానికి వద్దులే అంటూ తప్పించుకునే ప్రయత్నం.. షణ్ముఖ్ యశ్వంత్ చేయడంతో అయినప్పటికీ సిరి…‘నువ్వు మాట్లాడకపోతే చాలా లోన్లీ ఫీలింగ్ ఉంది’అని సిరి అంటే.. ‘ఫీల్ అవరా లోన్లీగా.. టూ వీక్స్కి అలావాటైపోద్ది’అని సిరి ముఖం మీదే చెప్పేశాడు. అయినా సిరి వదల్లేదు. దీంతో ‘పోరా.. నేను అనవసరంగా నోరు జారుతా’ అని షణ్నూ స్వీట్ వార్నింగ్ ఇస్తే.. తిట్టినా పర్లేదని క్యూట్ చెప్పింది సిరి. . అయినా సరే షణ్ముఖ్ సిరిని దూరం పెట్టాడు. ఒకదశలో ‘నీతో ఫ్రెండ్షిఫ్ చేయడం ఇంట్రెస్ట్ లేదు’అని షణ్నూ సిరి… మొహం మీద చెప్పేటంత ఆమెకి ఒక్క సారిగా షాక్ ఇచ్చినట్లు అయింది. ఆ తర్వాత ఆమె.. ఒక మూలకు పోయి.. ఏడుస్తూ ఉంది. మరి తర్వాత ఏం జరిగిందో అనేది తెలియాలంటే.. ఈరోజు ఎపిసోడ్ చూడాల్సిందే.