NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: కంటెస్టెంట్ సిరి కి ఊహించని షాక్ ఇచ్చిన షణ్ముఖ్ జస్వంత్..!!

Bigg Boss 5 Telugu: “అమెరికా అబ్బాయి హైదరాబాద్ అమ్మాయి” అనే టాస్క్ ఆడుతున్న సమయంలోనే జశ్వంత్..సిరి విషయంలో కొద్దిగా తగ్గితే బెటరని కొంతమంది ఇంటి సభ్యులతో చర్చించడం తెలిసింది. తాను గేమ్ ఆడుతున్న గాని ఎక్కువగా తనవల్ల సిరి లబ్ధి పొందుతుంది అని.. ఆమెతో కొద్ది గ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే బెటర్ అని వ్యాఖ్యలు చేయడం జరిగింది. పైగా రోజులు త్వరగా గడుస్తూ ఉండటంతో.. చాలా మంది ఇంటి సభ్యులు ఎవరికి వారు గేమ్ పై ఫోకస్ పెడుతూ ఉన్నారు. ఇదిలా ఉంటే హౌస్లో రాకముందే షణ్ముక్, సిరి మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే.

Bigg Boss 5 Telugu: Shanmukh Avoiding Siri - Sakshi

దీంతో మొన్నటివరకు వీరిద్దరి ఫ్రెండ్షిప్ అలాగే కొనసాగుతూ ఉండటం మాత్రమే కాక సిరి బెడ్ పక్కనే షణ్ముక్ బెడ్ వేసుకోవడం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే తాజాగా షణ్ముక్… సిరి మీద ఎంతగానో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం జరిగిందని కాని తాను తననీ అడ్డం పెట్టుకుని సేఫ్ గేమ్ ఆడుతున్నట్లు.. చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే 18 రోజు జరగబోయే ఎపిసోడ్ కి సంబంధించి రిలీజ్ అయిన ప్రోమో లో… సిరి కి ఊహించని షాక్ ఇస్తూ మొహం మీదే.. తనతో ఉండొద్దని.. షణ్ముఖ్ జస్వంత్ చెప్పేయడం ఆసక్తికరంగా మారింది.

 

ఈ క్రమంలో తన తో ఎందుకు మాట్లాడటం లేదు.. అని సిరి ప్రోమోలో అడగడం దానికి వద్దులే అంటూ తప్పించుకునే ప్రయత్నం.. షణ్ముఖ్ యశ్వంత్ చేయడంతో అయినప్పటికీ సిరి…‘నువ్వు మాట్లాడకపోతే చాలా లోన్లీ ఫీలింగ్‌ ఉంది’అని సిరి అంటే.. ‘ఫీల్‌ అవరా లోన్లీగా.. టూ వీక్స్‌కి అలావాటైపోద్ది’అని సిరి ముఖం మీదే చెప్పేశాడు. అయినా సిరి వదల్లేదు. దీంతో ‘పోరా.. నేను అనవసరంగా నోరు జారుతా’ అని షణ్నూ స్వీట్‌ వార్నింగ్‌ ఇస్తే.. తిట్టినా పర్లేదని క్యూట్‌ చెప్పింది సిరి. . అయినా సరే షణ్ముఖ్ సిరిని దూరం పెట్టాడు. ఒకదశలో ‘నీతో ఫ్రెండ్‌షిఫ్‌ చేయడం ఇంట్రెస్ట్‌ లేదు’అని షణ్నూ సిరి… మొహం మీద చెప్పేటంత ఆమెకి ఒక్క సారిగా షాక్ ఇచ్చినట్లు అయింది. ఆ తర్వాత ఆమె.. ఒక మూలకు పోయి.. ఏడుస్తూ ఉంది. మరి తర్వాత ఏం జరిగిందో అనేది తెలియాలంటే.. ఈరోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Related posts

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N