NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Shilajit: జీవితంలో ఒక్కసారైనా దీనిని తప్పకుండా తినాలి..!! ఎందుకంటే..!?

Shilajit: శిలాజిత్ అమృతం లాంటిది.. దీనిని ఎప్పటి నుంచో అనేక రకాల వైద్య విధానాలలో ఉపయోగిస్తున్నారు.. శిలాజిత్ అనగానే చాలా మంది పురుషులలో శృంగార సామర్థ్యం పెంచే మందుగా భావిస్తారు.. మీరు అలా అనుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు వృధా చేసుకున్నట్టు.. శిలాజిత్ అనేది సహజ సిద్ధమైన ఆయుర్వేద ఔషదం..!! ఇది ఎటువంటి ఆరోగ్య సమస్యలను నయం చేస్తుందో ఇప్పుడు చూద్దాం..!!

Amazing Health Benefits of Shilajit:
Amazing Health Benefits of Shilajit:

Shilajit: శిలాజిత్ ను ఈ విధంగా తీసుకుంటే ఈ ఆరోగ్య సమస్యలు దూరం. !!

హిమాలయాల్లో చివరి పర్వతం పైన ఉండే జిగురే ఈ శిలాజిత్.. కొన్ని రకాల చెట్లు నుండి వచ్చే జిగురులా పర్వతం నుండి వస్తుంది శిలాజిత్. ఇది ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది. ద్రవ రూపాలలో ఉన్నది తీసుకుంటే మంచిది. . ద్రవ రూపంలో ఉన్న శిలాజిత్ ను కొంచెం తీసుకుని గోరు వెచ్చటి నీటిలో కలిపి తీసుకోవాలి. అంతే కానీ శిలాజిత్ ను నేరుగా పొయ్యి మీద మరిగించకూడదు. చిన్న పిల్లలకి బియ్యం గింజ పరిమాణం లో గుళికలు చేసి ఇవ్వాలి. లేదు అంటే మార్కెట్లో లభించే శిలాజిత్ గుళికలు ను పెద్దలు 150 – 250 ML వరకు తీసుకోవచ్చు.

Amazing Health Benefits of Shilajit:
Amazing Health Benefits of Shilajit:

శిలాజిత్ లో క్యాల్షియం, మెగ్నీషియం, నికెల్, స్టోర్నిటియం సమృద్ధిగా ఉన్నాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతగానో దోహదపడతాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరం వైరస్, ఇన్ఫెక్షన్ వైరస్ బారిన పడకుండా కాపాడుతుంది. మహిళలు దీనిని తీసుకోవటం వలన రుతు సమస్యలు రాకుండా చేస్తుంది. హార్మోన్స్ ను బ్యాలన్స్ చేస్తుంది. దీంతో సంతానోత్పత్తి సమస్యలు తగ్గి సంతానం కలుగుతుంది. ముఖంపై ఉన్న మొటిమలు, మచ్చలు రాకుండా చేస్తుంది. చర్మం నిగారింపు సంతరించుకునేలా చేస్తుంది..

Amazing Health Benefits of Shilajit:
Amazing Health Benefits of Shilajit:

శిలాజిత్ లో పుల్విక్ యాసిడ్ ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇది దేహంలో ఉండే సెల్యూరిక్ మేమరిన్స్ ద్వారా శరీరమంతా విస్తరిస్తుంది. ఇది ఉపయోగించిన కొద్ది రోజుల లోపే దీని ప్రభావం చూపుతుంది. మెదడు పనితీరును మెరుగు పరుస్తుంది. ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన తగ్గుతాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. అనేక చర్మ సమస్యలను నివారిస్తుంది. అలసట, బద్దకం ను తగ్గిస్తుంది. వీటిని తీసుకోవటం వలన శృంగార సామర్థ్యం పెరుగుతుంది.

Amazing Health Benefits of Shilajit:
Amazing Health Benefits of Shilajit:

శిలాజిత్ ను గర్భవతులు, 12 సంవత్సారాల లోపు ఉన్న పిల్లలకు, ఐరన్ లోపంతో బాధపడుతున్న వారికి ఇవ్వకూడదు. అలాగే దీనిని గుండె జబ్బులు ఉన్నవారు, జ్వరం, హార్మోన్ టాబ్లెట్స్ ఉపయోగించే వారు ఉపయోగించకూడదు. ఇది శరీరంలో వేడిని కలిగిస్తుంది. అందువలన శిలాజిత్ ను చలి కాలంలో మాత్రమే వాడాలి. దీనిని వరుసగా 3 నెలలకు మించి తీసుకోకూడదు. 3 నెలలు గడిచాక మరొక నెల గ్యాప్ తీసుకుని మరల వాడవచ్చు.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju