NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: హౌస్ లో రవి వల్ల బలైపోయిన కంటెస్టెంట్ ల సంఖ్య..!!

Bigg Boss 5 Telugu: టెలివిజన్ రంగంలో యాంకర్ రవికి తిరుగులేని క్రేజ్. పంచ్ డైలాగులతో ఇటువంటి సందర్భంలో ఆయన ఎంటర్టైన్మెంట్ వాతావరణం క్రియేట్ చేసే యాంకర్ రవి.. బుల్లి తెరపై మాత్రమే కాక సినీ ఫీల్డ్ లో కూడా పెద్ద పెద్ద అవార్డుల ఫంక్షన్ లను డీల్ చేయడం జరిగింది. దీంతో మనోడు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టడంతో కచ్చితంగా రవి.. టైటిల్ గెలవడానికి అన్ని అర్హతలు ఉన్నాయని ప్రారంభంలో అందరూ భావించారు. కానీ రవి హౌస్ లో అసలు రూపం బయటపడటంతో… సోషల్ మీడియాలో యాంకర్ రవి బిగ్ బాస్ హౌస్ కి పెద్ద గుంటనక్క అని.. నటరాజ్ మాస్టర్ కరెక్ట్ టైటిల్ పెట్టారని.. డిస్కషన్ లు చేసుకుంటున్నారట.Swetha Varma scored big points and lost in single blow!

హౌస్ లో మనోడు గేమ్ కంటే ఇతరుల గేమ్ లో… ఎక్కువ వేలు పెట్టి అనవసరంగా తనకున్న క్రేజ్ తగ్గించేసుకుంటున్నాడని… జనాలు భావిస్తున్నారు. వేసే స్ట్రాటజీ లు… కెమెరాల ముందు అడ్డంగా తగ్గిపోవటంతో పాటు కంటెస్టెంట్ ల దగ్గర ఒకలాగా మాట్లాడి దొరికిపోయాక మరలా మాట్లాడుతూ మాటలు మార్చడంతో.. మనోడు వాళ్ళ హౌస్ లో చాలా మంది సభ్యులు బలయిపోయినట్లే తాజా ఎలిమినేషన్ లో.. శ్వేతా వెళ్లిపోవడంతో.. సరికొత్త డిస్కషన్ సోషల్ మీడియా లో స్టార్ట్ అయింది. రవి వలన ఇప్పటివరకు హౌస్ నుండి వెళ్లిపోయిన వారి సంఖ్య చూసుకుంటే.. సగానికి సగం రవి వలనే.. ఇంటి నుండి ఇ ఎలిమినేట్ అయినట్లు జనాలు చెప్పుకుంటున్నారు.BBT5: Will Nagarjuna Question Anchor Ravi's Double Standards?

“బీబీ బొమ్మల ఫ్యాక్టరీ” టాస్క్ లో….

లహరి, శ్వేత ఇద్దరు ఇంటి నుండి ఎలిమినేట్ అవటానికి గల ప్రధాన కారణం రవి అని… అతనితో ఫ్రెండ్షిప్ చేసిన చాలామంది పరిస్థితి ఈ విధంగానే తయారయిందని బయట జనాలు అంటున్నారు. “బీబీ బొమ్మల ఫ్యాక్టరీ” టాస్క్ లో ఇంటిలో పీల్లో దుద్దే నీ… కావాలని కట్ చేయమని రూల్ తెలిసినా కానీ రవి చెప్పటం వల్ల.. శ్వేత ఆరో వారం ఇంటి నుండి ఎలిమినేట్ అయినట్లు..సో రవి.. అంతా తెలిసే ఈ దొంగ నాటకాలు ఆడుతున్నారు.. అంటూ అతడు ఆడుతున్న ఆటతీరుపై బయట జనాలు మండిపడుతున్నారు. ఏదిఏమైనా బిగ్ బాస్ హౌస్ లో రవి వల్ల చాలామంది కంటెస్టెంట్ లు ఎలిమినేట్ అవుతున్నట్లు చెప్పుకొస్తున్నారు.

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju