NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Pichi Kusuma: మన చుట్టుపక్కల ఉండే ఈ మొక్క గురించి ఎవ్వరికి తెలియని వాస్తవాలు..!!

Pichi Kusuma: ఆయుర్వేద ఔషధాల తయారీలో ఉపయోగించే మొక్కలలో పిచ్చి కుసుమ ఒకటి.. ఇందులో బోలెడు ఔషధ గుణాలు ఉన్నాయి.. అంతే కాకుండా వీటిలో కొన్ని విష పదార్థాలు కూడా ఉన్నాయి.. అయితే పిచ్చి కుసుమ ను ఆయుర్వేద వైద్యంలో ఎప్పటినుంచో ఉపయోగిస్తున్నారు.. ఈ మొక్క ఎటువంటి ఆరోగ్యప్రయోజనాలను చేకూరుస్తుందో ఇప్పుడు చూద్దాం..!!

Excellent health benefits of Pichi Kusuma:
Excellent health benefits of Pichi Kusuma:

Pichi Kusuma: చర్మ రోగాలను సమూలంగా నయం చేసే పిచ్చి కుసుమ..!!

ఈ మొక్క ను పిచ్చి కుసుమ, వెర్రి కుసుమ, బలురక్కసి, బ్రహ్మదండి అని అంటారు. మొక్క పెయిన్ కిల్లర్ (Pain Killer) గా పనిచేస్తుంది. మూత్రం సరిగా రాకపోవడం, మూత్రంలో ఇన్ఫెక్షన్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ (Anti Oxsidents) కఫం, దగ్గు (Cough) ను నివారిస్తాయి. అలాగే దీని నుంచి తీసిన నూనె ఒక సుగంధ తైలం బాగా పనిచేస్తుంది. విరోచనకారి గా పనిచేస్తుంది . కడుపు లో పురుగులు చంపడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఆరోగ్యానికి అద్భుతంగా పని చేస్తుంది. మరి అన్నీ తెలుసుకునే ముందు ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ చెట్టు కు సంబంధించిన ఔషధాలను నేరుగా కంటే వైద్యుని పర్యవేక్షణలో మాత్రమే ఉపయోగించాలి.

Excellent health benefits of Pichi Kusuma:
Excellent health benefits of Pichi Kusuma:

ఈ మొక్కలో లినోలిక్ యాసిడ్, వోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది.తామర, గజ్జి, దురద స్కిన్ Allergy) ఉన్నవారు ఈ ఆకులను తీసుకొని ముద్దగా నూరి ఆ రసాన్ని రాస్తే త్వరగా తగ్గిపోతుంది. లేదంటే ఈ ఆకులను పాలు వస్తాయి దానిని సమస్య ఉన్నచోట రాస్తే అన్ని రకాల చర్మవ్యాధులు (Skin Diseases) తగ్గుతాయి ఈ ఆకులు ఉన్న చోట వస్తే త్వరగా మానిపోతాయి. కాలిన గాయాలకు (Wounds) ఈ చెట్టు ఆకుల కట్టి కట్టుకడితే త్వరగా తగ్గిపోతుంది. ఆకుల నుంచి వచ్చే కుష్టు వ్యాధి ( Lepracy) పై రాస్తే త్వరగా ఈ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.

Excellent health benefits of Pichi Kusuma:
Excellent health benefits of Pichi Kusuma:

ఈ ఆకులను ముద్దగా నూరి ఆ మిశ్రమాన్ని కంటికి కాటుక లాగా పెట్టుకుంటే కామెర్ల వ్యాధిని నయం చేస్తుంది. ఈ చెట్టు సెగ రోగాలను తగ్గించడానికి సహాయపడుతుంది. సెక్స్ సమస్యల (Sexual Problems) నుంచి విముక్తి కలిగిస్తుంది. ఈ చెట్టు విత్తనాల నుంచి తీసిన నూనె శరీరంపై లేపనం రాసుకుంటే అనేక రకాల రుగ్మతలను నయం చేస్తుంది. పిచ్చి కుసుమను నేరుగా ఉపయోగించే కంటే వైద్యుల పర్యవేక్షణలో ఉపయోగించడం ఉత్తమం.

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?