NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Fish Oil: ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ తీసుకుంటున్నారా..!? అయితే ఇది తెలుసుకోండి..!!

Fish Oil: ఆరోగ్యకరమైన కొవ్వులో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఒకటి.. ఈ రకమైన కొవ్వులు చాలా మంది ఆహారంలో కొరత ఉంటుంది. ఇది చాలా పోషక విలువలతో కూడినది.. ఇది ముఖ్యంగా చేపలు, కొన్ని రకాల సీ ఫుడ్స్ లో లభిస్తుంది. అందుకని ఈ రోజుల్లో చాలా మంది చేపల నూనె ను ఎక్కువగా వాడుతున్నారు. ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదా..!? ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తుందో ఇప్పుడు చూద్దాం..!!

Health Benefits Of Fish Oil: Supplements
Health Benefits Of Fish Oil: Supplements

Fish Oil: ఆహారంలో చేప నూనె చేరిస్తే ఈ ఆరోగ్య సమస్యలు దూరం..!!

చేప నూనె సప్లిమెంట్ లు చేపలు, సాల్మన్, స్టార్డినెస్, ట్రౌట్ తో సహా పలు రకాల సీ ఫుడ్స్ లో లభించే కొవ్వు కణాజాలల నుంచి తయారు చేస్తారు. ఈ నూనెలో విటమిన్ ఎ, డి, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. అందుకే చేప నూనె, ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ ను ఎక్కువగా వాడుతున్నారు. వీటిని తీసుకోవడం వలన రక్తంలో ఉండే ట్రై గ్లిజరెడ్ స్థాయిలను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ ఎలా తీసుకున్నా గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. ఒమేగా -3 ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వలన ఆకస్మిక గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గాయి. హార్ట్ స్ట్రోక్, గుండె పోటు రాకుండా ఉండాలంటే వీటిని తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Health Benefits Of Fish Oil: Supplements
Health Benefits Of Fish Oil: Supplements

చేప నూనె లో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. ఫలితంగా బరువు తగ్గుతారు. ఇటీవల చేసిన పలు అధ్యయనాలలో ఈ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారని తేలింది. ఈ సప్లిమెంట్స్ తీసుకుంటే కీళ్ల నొప్పులు, కండరాల వాపులను తగ్గిస్తుంది. ఇంకా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ను తగ్గించడానికి ఈ నూనె బాగా సహాయపడుతుంది. దీర్ఘకాలిక నొప్పులు, కీళ్ల నొప్పులు, జాయింట్ పెయిన్ తో బాధపడుతున్న వారికి ఈ నూనె ఉపయోగపడుతుంది. ఈ సప్లిమెంట్స్ కీళ్ల లో మంట, వాపును తగ్గిస్తాయి.

Health Benefits Of Fish Oil: Supplements
Health Benefits Of Fish Oil: Supplements

ఒమేగా -3 మెదడు ఆరోగ్యానికి అమోఘం గా పనిచేస్తాయి. నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. మెదడు పనితీరును మెరుగు పరుస్తాయి. ఇంకా మెదడు ను చురుకుగా ఉంచుతుంది. పెద్దవారిలో వచ్చే మతిమరుపును తగ్గిస్తుంది. ఈ ఆయిల్ ను రెగ్యులర్ గా తీసుకుంటే మన మూడ్ ను చేంజ్ చేస్తుంది. డిప్రెషన్ ను తగ్గిస్తుంది. అల్జీమర్స్ వ్యాధి నుంచి మనల్ని బయట పడేస్తుంది. మానసిక ప్రశాంతతను అందిస్తుంది.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju