NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Long Life: ఈ నాలుగు అలవాట్లతో వందేళ్లు బ్రతికేయచ్చు..!!

Long Life: కొంతమంది 100 ఏళ్లు బ్రతుకుతారు.. మరికొంతమంది మధ్య వయసులోనే చనిపోతుంటారు.. అటువంటి వారు కొంతమంది నూరేళ్లు ఎలా బ్రతికారు అని అనుకుంటారు.. ఈ అంశంపై చేసిన అధ్యయనాలలో నాలుగు ఆరోగ్యకరమైన అలవాట్లతో ఇది సాధ్యమైందని తేలింది.. మరి ఆ నాలుగు అలవాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Four healthy habits for Long Life:
Four healthy habits for Long Life:

Long Life: ఈ ఫోర్ పిల్లర్స్ ఏర్పరుచుకుంటే..

యూకేలో ఎక్స్ప్రెస్ ప్రచురించిన అధ్యయనం ప్రకారం, ఈ నాలుగు అలవాట్లను మీరు చేసుకుంటే మీ జీవితకాలాన్ని అదనంగా మరో 14 ఏళ్లపాటు పెంచుకోవచ్చని చెబుతున్నారు అధ్యయనకర్తలు.. ఈ అధ్యయనం కోసం 45 నుంచి 79 ఏళ్ల మధ్య వయసున్న 20,244 మంది పై పరిశోధనలు చేసి ఈ విషయాన్ని కనుగొన్నారు.. ఇందుకోసం ఎటువంటి గుండె జబ్బులు, క్యాన్సర్ లేనివారిని ఈ ఈ అధ్యయనం కోసం ఎంపిక చేసుకున్నారు. వీరిపై అధ్యయనం చేసిన తరువాత జీవనశైలికి, మరణాలకు మద్య ఉన్న వ్యత్యాసాన్ని అంచనా వేశారు. ఈ అధ్యయనంలో నాలుగు ఆరోగ్యకరమైన అలవాట్లు జీవితకాలం పెంచేందుకు ముఖ్య పాత్ర పోషించినట్లు వారు గుర్తించారు.

Four healthy habits for Long Life:
Four healthy habits for Long Life:

 

వాటిలో మొదటిది ప్రతిరోజు కనీసం గంట పాటైనా ఏదో ఒక వ్యాయామం చేయటం. రోజుకి ఒక గంట పాటు నడవాలి. యోగా, మెడిటేషన్ ఇలా మీకు నచ్చినవి ఏదో ఒకటి చేయాలి. లేదంటే ఒక గంట సేపు ప్రకృతిలో కాలం గడపాలి. లేదంటే వారంలో కనీసం 150 నిమిషాలైనా వ్యాయామం చేయాలి. అలా కాకుండా ఎక్కువ సేపు కూర్చో కోకుండా ఉండేలా చూసుకోవాలి. శరీరాన్ని చురుకుగా ఉండేలా చేసుకోవాలి శరీరానికి కాస్తైనా శారీరక శ్రమ చేసేలా పనులు చేయాలి. అలా కాకుండా ఎక్కువ సేపు తిని కూర్చోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. అలాగే ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వారి లో మరణాల రేటు అధికంగా ఉంటుంది అందువలన ఆల్కహాల్ తాగడం ఇప్పటి నుంచి మానేయడం మంచిది. ఒకేసారిగా మానేయడం కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కొద్ది కొద్దిగా పరిమాణం తగ్గించుకుంటూ మానేస్తే తర్వాత దాని జోలికి వెళ్లకుండా ఉంటారు. దీనితోపాటు ధూమపానం అలవాటు ఉంటే అది కూడా మనేయటం ఉత్తమం. ధూమపానం వలన మీ జీవిత కాలాన్ని మీరే తగ్గించుకున్న వారవుతారు. ధూమపానం వలన అనేక రకాల శ్వాసకోస సమస్యలు ఉత్పన్నమై అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. మీ ఆయుష్యును తగ్గిస్తుంది.

Four healthy habits for Long Life:
Four healthy habits for Long Life:

కొంతమంది తమ ఆహారపు అలవాట్లను ఎంత చెప్పినా మార్చుకోరు. వారికి నచ్చిన విధంగానే కూరలు, పండ్లు తింటూ ఉంటారు. ముఖ్యంగా ఏ సీజన్లో లభించే పండ్లు ఆ సీజన్లోనే తినాలి. అవి ఆ సమయంలో వచ్చే వాతావరణ మార్పులకు అనుగుణంగా మన శరీరానికి కావలసిన రోగ నిరోధక శక్తిని అందిస్తాయి. ప్రతిరోజు రెండు రకాల పండ్లను తీసుకుంటూ ఉండాలి. రెండు పండ్లను కూడా కలిపి తినకూడదు. వాటిని వేరు వేరుగా ఒక గంట సమయం తర్వాత తీసుకుంటే చాలా మంచిది. పండ్ల రసాల కంటే కూడా పండ్లను నేరుగా తినడమే ఉత్తమం. అలాగే రోజు ఒక రకమైన కూరగాయలతో చేసిన కూరలు కాకుండా రెండు మూడు రకాల కూరగాయలతో చేసిన వంటకాలు తీసుకుంటే వాటిలో ఉన్న పోషక విలువలు మన శరీరానికి అందిస్తాయి. వీటితో త్వరగా అనారోగ్య సమస్యల బారిన పడము.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju