NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Varicose Veins: వెరీకోస్ వేయిన్స్ అంటే ఏమిటి..!? తీసుకోవాల్సిన జాగ్రత్తలు..!!

Varicose Veins: వెరీకోస్ వేయిన్స్ ఈ పదం గురించి మనకు పెద్దగా తెలియక పోయినా ఈ సమస్య తో మాత్రం మనలో చాలా మంది బాధపడుతున్నారు.. మన కాలి సిరలు ఉబ్బిపోవటాన్ని వెరీకోస్ వేయిన్స్ అంటారు.. కొందరి కాళ్లపై రక్తనాళాలు బయటకు కనపడతాయి.. అవి కాస్త వంకరలు తిరిగిపోయి ఉంటాయి. బ్లూ రంగు చారలు బయటకు కనిపిస్తూ ఉంటాయి.. ఈ సమస్య వల్ల పెద్దగా నొప్పి ఉండదు.. అయితే దీర్ఘకాలికంగా దీని ప్రభావం మాత్రం చూపుతుంది.. సమస్యను వదిలేస్తే అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.. వెరీకోస్ వేయిన్స్ ఈ సమస్యకు ఆయుర్వేద వైద్యం లో చక్కటి పరిష్కారం ఉంది.. ఈ మందు ను తయారు చేసుకుని వాడితే ఈ సమస్య శాశ్వతంగా చెక్ పెట్టవచ్చు..!!

ayurvedic remides for Varicose Veins: and precautions
ayurvedic remides for Varicose Veins: and precautions

Varicose Veins: వెరీకోస్ వేయిన్స్ కు అద్భుతమైన ఆయుర్వేద చిట్కా..!!

కావాల్సిన పదార్థాలు:
మహద్రాక్చాది చూర్ణం – 100 గ్రాములు, కాంచనార గుగ్గుల్లు చూర్ణం – 100 గ్రాములు, పునార్నవాది చూర్ణం – 100 గ్రాములు, తుమ్మ చెక్క చూర్ణం – 100 గ్రాములు, త్రిఫల చూర్ణం – 100 గ్రాములు, గుంట గలగర చూర్ణం – 100 గ్రాములు, తెల్లమద్ది చూర్ణం – 100 గ్రాములు, త్రికటు చూర్ణం – 50 గ్రాములు, లోహ భస్మం – 5 గ్రాములు.

ayurvedic remides for Varicose Veins: and precautions
ayurvedic remides for Varicose Veins: and precautions

పైన చెప్పుకున్నవన్నీ అన్ని ఆయుర్వేద షాపులలో దొరుకుతాయి. వీటన్నింటిని తీసుకొని కలుపుకొని భద్రపరుచుకోవాలి. ఈ పొడిని ఒక స్పూన్ తీసుకుని ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో కలిపి ఉదయం, రాత్రి భోజనానికి అరగంట ముందు తీసుకోవాలి. ఇలా వరుసగా రెండు నెలలు వాడితే కొద్ది కొద్దిగా గడ్డలు కరుగుతాయి. ఇలా 6 నెలలు వాడితే ఈ సమస్య పూర్తిగా తగ్గుతుంది. పూర్తిగా సమస్య తగ్గే వరకు వాడుకుంటే మళ్ళీ రాకుండా ఉంటుంది.

ayurvedic remides for Varicose Veins: and precautions
ayurvedic remides for Varicose Veins: and precautions

వయసు పెరగటం, అధిక బరువు కారణంగా ఈ సిరలు ఉబ్బుతాయి. ఈ సమస్య జటిలమైతే కాళ్ల నొప్పులు వస్తాయి. ప్రతి రోజు వ్యాయామం చేయాలి. అలాగే కాళ్లకు బిగ్గరగా ఉండే సాక్స్ ధరించకూడదు. కూర్చునేటప్పుడు కాళ్లు పైకి ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ సేపు నిల్చొని, కూర్చొని పనిచేసే వారిలో ఎక్కువగా ఈ సమస్య వస్తుంది. అటువంటప్పుడు కాసేపు అటూఇటూ నడవండి. పై మందు వాడుకుంటూ ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి.

Related posts

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?