NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Cucumber Water: పరగడుపున దోసకాయ నీరు తాగితే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయంటే..!?

Cucumber Water: మనకు లభించే కూరగాయలలో దోసకాయ కూడా ఒకటి.. దోసకాయలు నీటి శాతం అధికంగా ఉంటుంది.ఇందులో విటమిన్స్, మినరల్స్ సమృద్ధిగా లభిస్తాయి.. ఇప్పటివరకు దోసకాయ కూర పప్పు పచ్చడి తినే ఉంటాం.. అయితే దోసకాయ నీరు కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..!! దోసకాయ నీరు ఎలా తయారు చేసుకోవాలి..!? ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం..!!

 

Cucumber Water: to check these health problems
Cucumber Water: to check these health problems

Cucumber Water: దోసకాయ పానీయం ఉపయోగాలివే..

దోరగా ఉన్న దోసకాయ తీసుకుని సన్న సన్నని ముక్కలుగా కోయాలి. ఒక క్లాస్ కలిపి దోసకాయ ముక్కలు వేసి రాత్రంతా నాననివ్వాలి. ఉదయం లేచాక పరగడుపున ఈ నీటిని తాగితే తాగాలి. దోసకాయ లో విటమిన్ ఎ, సి, కె, ఐరన్, క్యాల్షియం, పొటాషియం పుష్కలంగా ఉన్నాయి. నీటిలో ఉండే గుణలతో దోసకాయ ఉండే పోషకాలు కలవడంతో చక్కటి రిఫ్రెష్ పానీయం గా తయారవుతుంది. ఈ నీరు తాగటానికి రుచిగా ఉంటాయి. ఉదయం ఈ నీటిని తాగితే శరీరంలో పేరుకుపోయిన విష వ్యర్థాలను బయటకు నెట్టి వేస్తుంది. ఫలితంగా బరువు తగ్గవచ్చు.

Cucumber Water: to check these health problems
Cucumber Water: to check these health problems

దోసకాయ నీరు లో విటమిన్ కె పుష్కలంగా లభిస్తుంది . ఇది ఎముక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఎముక కణజాలం అభివృద్ధికి అవసరమైన ప్రోటీనులను అందిస్తుంది. ఇంకా రక్తం గడ్డ కట్టకుండా చేస్తుంది. దోసకాయ నీరు తాగడం వలన శరీరం హైడ్రేట్ గా ఉంచుతుంది. డీహైడ్రేషన్ బారీన పడివారికీ ఈ రిఫ్రెష్ డ్రింక్ ఇస్తే తక్షణమే ఉపశమనం లభిస్తుంది. జీవక్రియను మెరుగు పరుస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తకుండా జరుగుతుంది. అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది.

Cucumber Water: to check these health problems
Cucumber Water: to check these health problems

దోసకాయ లో కుకుర్బిటాసిన్ అధికంగా ఉంటుంది. ఇది క్యాన్సర్ ను నివారిస్తుంది. క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది. ఇంకా క్యాన్సర్ కణాలను చంపి వాటి పెరుగుదలను నిరోధిస్తుంది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ లో ప్రచురించారు. దోసకాయ నీరు లో ఫిసెటిన్ అధికంగా ఉంది. ఇది జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది. మెదడు నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. వీటిలో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉన్నాయి. వృద్ధాప్య ఛాయలను తొలగిస్తుంది. చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. మూత్ర పిండాల సమస్యలను తొలగిస్తుంది.

Related posts

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N