NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో హేమాహేమీల మధ్య అతి పెద్ద గొడవ..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ ప్రారంభమయ్యే 60 రోజులకు పైగానే గడుస్తూ ఉంది. ఇంటిలో తొమ్మిది మంది ఎలిమినేటి కాగా 10 మంది సభ్యులు మిగిలారు. వీరిలో జేస్సి(Jessy) పరిస్థితి అటో ఇటో అన్నట్టుగా ఉంది. సీక్రెట్ రూమ్ లో ఉన్నా గాని జెస్సీ చాలా అనారోగ్యంగా ఉన్నాడు. పరిస్థితి ఇలా ఉంటే హౌస్ లో ఉన్నవారిలో టైటిల్ గెలిచే అరహత అనే డిస్కషన్ బయట జరుగుతున్న క్రమంలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు సన్నీ(Sunny), షణ్ముక్(Shanmukh). ఇద్దరిలో ఒకరికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటే మరొకరిరు… టాస్క్ పరంగా అదే రీతిలో ఎంటర్టైన్మెంట్ పరంగా…రాణిస్తున్నారు. ఆల్ రౌండర్ ప్రతిభ కనబరుస్తున్నారు సన్నీ. ఎంటర్టైన్మెంట్ అందించే క్రమంలో.. ఎక్కడా తగ్గడం లేదు. ఇక ఇదే సమయంలో ఫిజికల్ టాస్క్ వస్తే చాలు దూసుకెళ్లి పోతున్నాడు.

అంతకుముందు విశ్వ(Vishwa) ఉన్న సమయంలో పోటీ ఉండేది. కానీ ఇప్పుడు సన్నీ(Sunny)కి పోటీ.. లేకపోవడంతో… తనదైన శైలిలో.. పదో వారంలో బిబి హోటల్ టాస్క్ లో… మంచి ఎంటర్ టైన్ చేసి ఫిజికల్ టాస్క్ లో… రెచ్చిపోయి ఆట ప్రదర్శిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రస్తుతం సీజన్ ఫైవ్ టైటిల్ విన్నర్ బయట డిస్కషన్ ఎక్కువగా సన్నీ వర్సెస్ షణ్ముఖ్ జస్వంత్(Shanmuk Jashwanth) అనే వాతావరణం ఉంది. ఇద్దరూ కంటెస్టెంట్ ల అభిమానులు కూడా నువ్వానేనా అన్నట్టుగా.. వ్యవహరిస్తున్నారు. ఎవరికి వారు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. కచ్చితంగా సన్నీ టైటిల్ విన్నర్ అవుతాడని సన్నీ అభిమానులు.. ప్రచారం చేస్తుండగా మరో పక్క షణ్ముఖ్ జస్వంత్ అభిమానులు కూడా ఇదే తరహాలో.. ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఈ రోజు జరగబోయే ఎపిసోడ్ లో నువ్వా నేనా అన్నట్టు గొడవ సాగింది. సిరిని సన్నీ తిట్టడంతో పాటు కొట్టాడని రీతిలో మీదకి వెళ్లడంతో షణ్ముక్ అడ్డు పడటం జరిగింది. ఈ క్రమంలో సన్నీ … థాంక్స్ రా నువ్వు మధ్యలో వస్తున్నావ్ పగిలిపోద్ది.. దమ్ముంటే రారా.. అంటూ గతంలో ప్రియ ఆంటీ పై నోరు పారేసుకున్నట్లు… సన్నీ రెచ్చిపోయాడు. ఇదే సమయంలో షణ్ముక్ కూడా.. సన్నీ పైకి మీద మీద కి వెళ్ళాడు. ఎక్కడా తగ్గలేదు.

“బిబి హోటల్” లో … ఇద్దరూ మంచి ఎంటర్టైనింగ్

బిగ్ బాస్ హౌస్ లో టైటిల్ పోరు వీరిద్దరి మధ్య నడుస్తూ ఉండటంతో ఈ రోజు జరగబోయే ఎపిసోడ్ లో… వీరిద్దరి మధ్య గొడవ జరిగినట్లు ప్రోమో రిలీజ్ కావటంతో ఈ రోజు సాయంత్రం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో అనేది ఆసక్తికరంగా మారింది. దమ్ముంటే రారా… దాన్ని తిడితే నువ్వు ఎందుకు వస్తున్నావ్ మధ్యలో, అంటూ చాలా ఘాటుగా సన్నీ విమర్శలు చేయడం జరిగింది. నిన్ననే బిగ్ బాస్ ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్ “బిబి హోటల్” లో …ఈ ఇద్దరూ మంచి ఎంటర్టైనింగ్ హౌస్ లో క్రియేట్ చేయడం జరిగింది. ఈ తరుణంలో “బిబి హోటల్” టాస్క్ అయిపోయిన వెంటనే.. వరెస్ట్ ఫర్ ఫార్మర్స్ నీ… అతిథుల టీం నుండి ఎంచుకోవాలని తెలపటంతో… మానస్ పింకీని సెలక్ట్ చేశారు. దీంతో సన్నీ ఫిజికల్ టాస్క్ లో.. షణ్ముక్ గ్యాంగ్ నీ … గట్టిగా టార్గెట్ చేసి గేమ్ ఆడినట్లు తాజా ప్రోమో రిలీజ్ అయిన తర్వాత.. సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ లో కూడా చాలావరకు మానస్, పింకీ లని… సెలెక్ట్ చేసి గేమ్ ఆడటం తో సన్నీ గ్యాంగ్ (మానస్, పింకి, కాజల్) వాళ్లు మనల్ని టార్గెట్ చేసి కావాలని ఎలిమినేషన్ లోకి పెట్టారు. అని డిస్కషన్లు చేశారు ఈ తరుణంలో బి బి హోటల్ టాస్క్ లో కూడా అదే రీతిలో.. గేమ్ ఆడటం తో సన్నీ ఆవేశం కట్టలు తెంచుకుంది అని అంటున్నారు.

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju